LOADING...
Sundarakanda Trailer: నారా రోహిత్‌ 'సుందరకాండ' ట్రైలర్‌ విడుదల 

Sundarakanda Trailer: నారా రోహిత్‌ 'సుందరకాండ' ట్రైలర్‌ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

నారా రోహిత్ హీరోగా, వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'సుందరకాండ'. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని హీరోయిన్ పాత్రల్లో కనిపించనున్నారు. సోమవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌లో ప్రధానంగా హీరో వివాహ జీవితంలోని కష్టాలు ప్రధానంగా తీర్చిదిద్దిన ట్రైలర్‌ నవ్వులు పూయిస్తోంది. అలాగే, హీరో పరిస్థితులను తెలియజేసే ర్యాప్ పాట ట్రైలర్‌ను మరింత ఆకట్టుకునేలా చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీ విష్ణు చేసిన ట్వీట్