NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Nara Rohit: పెళ్లి పీటలు ఎక్కనున్న నారా రోహిత్.. హీరోయిన్‌తో ప్రేమాయణం!
    తదుపరి వార్తా కథనం
    Nara Rohit: పెళ్లి పీటలు ఎక్కనున్న నారా రోహిత్.. హీరోయిన్‌తో ప్రేమాయణం!
    పెళ్లి పీటలు ఎక్కనున్న నారా రోహిత్.. హీరోయిన్‌తో ప్రేమాయణం!

    Nara Rohit: పెళ్లి పీటలు ఎక్కనున్న నారా రోహిత్.. హీరోయిన్‌తో ప్రేమాయణం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 13, 2024
    02:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నటుడు నారా రోహిత్ పెళ్లి పీటలెక్కనున్నారు. త్వరలో సిరీ లెల్లతో వివాహం జరగనుంది.

    ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమంలో, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, రెండు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు పాల్గొన్నారు.

    కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నారా రోహిత్ చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు.

    ఆయన 2013లో 'బాణం' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కి, విమర్శకుల ప్రశంసలను పొందింది.

    Details

    ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలో పెళ్లి

    2011లో విడుదలైన 'సోలో'తో ఆయనకు తొలి విజయాన్ని అందించింది. తరువాత, 'ఒక్కడినే', 'ప్రతినిధి', 'రౌడీ ఫెలో', 'అసుర', 'జో అచ్యుతానంద' వంటి సినిమాల్లో నటించారు.

    2018లో 'వీర భోగ వసంత రాయలు' తర్వాత, రోహిత్ దాదాపు ఆరేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.

    ఈ ఏడాది ఆయన నటించిన 'ప్రతినిధి 2' విడుదలై, చిత్రీకరణ సమయంలోనే నటి సిరీతో పరిచయం ఏర్పడింది. ఇక ఇరు కుటుంబాల అంగీకారంతో, వారు త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నారా రోహిత్
    టాలీవుడ్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    నారా రోహిత్

    Nara Rohith: సుందరకాండ టీజర్ వచ్చేసింది.. కామెడీతో ఆకట్టుకున్న నారా రోహిత్ టాలీవుడ్

    టాలీవుడ్

    Nani: 'సరిపోదా శనివారం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత నాని
    Akkineni Nageswara Rao: 'ANR 100' పండుగ.. 25 నగరాల్లో అక్కినేని క్లాసిక్స్ ప్రదర్శన అక్కినేని నాగచైతన్య
    Flood Relief Fund: పాపులారిటీతో పాటు హీరోయిన్లకు బాధ్యత కూడా ఉండాలి.. అనన్య నాగళ్ళ, స్రవంతిపై ప్రశంసలు సినిమా
    Prasanth Varma: సింబా వస్తున్నాడు.. ప్రశాంత్ వర్మ కొత్త సినిమా అప్డేట్.. పోస్ట్ వైరల్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025