తిరుపతి: వార్తలు

17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు 

సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను చేర్చనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి

తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ప్రవేశపెట్టింది.

సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలుకు రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. సికింద్రాబాద్‌ -తిరుపతికి కేవలం ఎనిమిది గంటలే ప్రయాణ సమయం కావడంతో ప్రయాణికులు, యాత్రికులు రిజర్వేషన్లు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు.

తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు 

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరోసారి భద్రతా లోపం కనిపించింది.

పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్ 

ఆంధ్రప్రదేశ్‌లో పాస్ పోర్ట్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలో విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఇక నుంచి శనివారం కూడా పని చేయనున్నాయి.

సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ 

భారతీయ రైల్వే నడుపుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే.

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను జెండా ఊపి ప్రారంభించారు.

రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి

ఐటీ సిటీ హైదరాబాద్‌ను వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలను కలిపే సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ సెమీ-హై స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి!

వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్‌ను భారతీయ రైల్వే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును నడిపేందుకు సిద్ధమవుతోంది.

19 Mar 2023

తెలంగాణ

TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్‌కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం

ఆలయ సేవల దుర్వినియోగాన్ని నివారించడానికి,తిరుమలలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సేవను మేనేజింగ్ ట్రస్ట్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది ప్రాంగణంలోని ప్రవేశ సమయంలో ఉన్న భక్తులందరినీ గుర్తిస్తుంది. ఇక్కడి అధికారులు 3,000 కెమెరాల ద్వారా యాత్రికులపై నిఘా ఉంచనున్నారు.