NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TTD: తిరుమలలో దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : తితిదే
    తదుపరి వార్తా కథనం
    TTD: తిరుమలలో దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : తితిదే
    తిరుమలలో దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : తితిదే

    TTD: తిరుమలలో దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : తితిదే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 27, 2024
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.

    దీపావళి ఆస్థాన కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తితిదే అధికారులు పేర్కొన్నారు.

    ప్రోటోకాల్‌ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు అనుమతిస్తూ, ఇతరుల కోసం సిఫార్సు లేఖల ఆధారంగా ఇచ్చే బ్రేక్‌ దర్శనాలను నిలిపివేసినట్టు వెల్లడించారు.

    ఇక ఈనెల 30న సిఫారసు లేఖలు స్వీకరించమని, ఈ మార్పును దృష్టిలో పెట్టుకుని భక్తులు సహకరించాలని తితిదే విజ్ఞప్తి చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం
    తిరుపతి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025