తిరుమల తిరుపతి దేవస్థానం: వార్తలు

TTD Meeting : వేతనాల పెంపు, ఇళ్ల స్థలాల పంపిణీ.. టీటీడీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు 

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు సంబంధించిన పాలక మండలి సమావేశం మంగళవారం జరగ్గా.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

14 Nov 2023

టీటీడీ

TTD : టీటీడీ బోర్డు సంచలన నిర్ణయాలు.. అర్హులను రెగ్యులరైజ్ చేస్తామన్న మండలి 

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరోసారి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు అర్హత గల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తీర్మానించింది.

తిరుమల: టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును దొంగిలించిన దుండగులు

తిరుమల తిరుపతి దేవస్థానాని(టీటీడీ)కి చెందిన ఉచిత ఎలక్ట్రిక్ బస్సును దుండగులు దొంగిలించారు.

గోవిందకోటి రాస్తే తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం.. నేటి నుంచే భక్తులకు చేతి కర్రల పంపిణీ

టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తి చేసేందుకు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను తీసుకువచ్చేందుకు నిర్ణయించింది.

14 Aug 2023

తిరుపతి

Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి 

తిరుమలలో ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి చంపడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఈ మేరకు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ మేరకు రోహిత్‌కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి 

తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించారు.

02 Aug 2023

కర్ణాటక

నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం 

నందిని నెయ్యిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. లడ్డూల తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తాము 'నందిని' బ్రాండ్ నెయ్యి సరఫరాను నిలిపివేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.