యాదాద్రి: వార్తలు
Yadagirigutta temple: యాదగిరిగుట్ట సేవలకు అరుదైన అంతర్జాతీయ గౌరవం
తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Yadadri: యాదాద్రిలో భారీ పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య!
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో గల ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన భారీ పేలుడు మరొకసారి విషాదం మిగిల్చింది.
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
Yadadri Power Plant: భారీగా పెరిగిన యాదాద్రి విద్యుత్కేంద్ర వ్యయం.. జూన్ నాటికి నిర్మాణం పూర్తి
నల్గొండ జిల్లా దామెరచర్ల సమీపంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి విద్యుత్కేంద్రం వ్యయం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు
యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
Yadagirigutta Brahmotsavam 2025 : నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే!
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి మార్చి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.
Yadagirigutta Temple : వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట సిద్ధం.. ఈసారి ప్రత్యేకతలు ఏంటంటే..
యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయ్యింది.
Telangana: తుదిదశకు చేరుకున్న యాదగిరిగుట్ట స్వర్ణ విమానం పనులు.. 19 నుంచి మహా కుంభాభిషేకం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమానం (గోపురం) స్వర్ణ తాపడం పనులు తుదిదశకు చేరుకున్నాయి.
Yadadri Bhuvanagiri Collector :సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్.. ఏకంగా విద్యార్థి ఇంటికి వెళ్లి..
ఉదయం 5 గంటలు కావస్తున్నాయి..! "భరత్ చంద్ర" అనే పేరుపిలుపు వినిపిస్తోంది.
Yadagirigutta: భారీ పేలుడు.. యాదగిరిగుట్ట మండలంలో 8 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలంలో శనివారం ఉదయం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.
yadagirigutta: ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్ట: రేవంత్ రెడ్డి
ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి పేరు స్థానంలో యాదగిరిగుట్టను ఉపయోగించాలనే ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు జారీ చేశారు.
Yadadri: యాదాద్రి ఆలయ స్వర్ణతాపం ఆకృతి ఖరారు.. త్వరలోనే పనులు ప్రారంభం
యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపనం ఆకృతిని అధికారులు తాజాగా ఖరారు చేశారు.
Yadadri Temple: తిరుమల లడ్డూ వివాదం.. యాదాద్రి ఆలయంలో నెయ్యి నాణ్యతపై పరీక్షలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Yadadri: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి.. రాష్ట్ర జెన్‌కో సన్నాహాలు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర జెన్‌కో ఏర్పాట్లు చేస్తోంది.
CM Revanth Reddy: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
Yadadri: సోమవారం నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా, భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ( మార్చి 11) నుంచి 11రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. 25 రోజుల్లో 2.32 కోట్లు
తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. రికార్డు స్థాయిల,ఎన్ని కోట్లంటే!
తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి
అగ్రరాజ్యం అమెరికాలో భారత కొత్త కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి నియామకమయ్యారు. ప్రపంచానికే ఐటీ కేంద్రం(సిలికాన్ వ్యాలీ)గా గుర్తింపు పొందిన నగరం శాన్‌ఫ్రాన్సిస్కోలో శ్రీకర్ రెడ్డి పనిచేయనున్నారు.
తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ గుర్తింపు
తెలంగాణ 5 అంతర్జాతీయ అవార్డులను సాధించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 5 ప్రముఖ నిర్మాణాలను లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ఈ క్రమంలో గ్రీన్ యాపిల్ అవార్డులను ప్రకటించింది.