Loading...

రేవంత్ రెడ్డి: వార్తలు

10 Sep 2026
తెలంగాణ

Revanth Reddy: 80ల ట్రెండ్‌లో సీఎం రేవంత్.. యమహా RX 100తో అదిరిపోయే లుక్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్న '80s' క్రేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

10 Sep 2026
తెలంగాణ

Madhu Yaskhi: కాంగ్రెస్‌లో మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ఏఐపీసీ చీఫ్‌గా నియామకం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి పార్టీ అధిష్ఠానం కీలకమైన జాతీయ బాధ్యతలు అప్పగించింది.

07 Sep 2026
తెలంగాణ

Sitaakka: సర్పంచ్‌లకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్.. నిధులపై త్వరలో కొత్త బిల్లు

తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి నిధుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

05 Sep 2026
తెలంగాణ

Revanth Reddy: విద్యాశాఖలో కీలక మార్పులు.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన

విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని చెప్పారు.

03 Sep 2026
తెలంగాణ

Konda Surekha: కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం షాక్.. రాజీనామాకు ఆదేశం!

తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో మరింత వేడి పెరిగింది.

02 Sep 2026
తెలంగాణ

Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ .. దిల్లీలో కాంగ్రెస్‌ కీలక నేతల మంతనాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

31 Aug 2026
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. మూడేళ్ల తర్వాత అందుబాటులోకి అంబర్‌పేట-మూసారాంబాగ్‌ వంతెన

హైదరాబాద్ నగరవాసులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అంబర్‌పేట-మూసారాంబాగ్‌ మూసీ నదిపై నిర్మించిన వంతెన సోమవారం ప్రారంభం కానుంది.

29 Aug 2026
భారతదేశం

CM Revanth Reddy: ఓటర్‌ జాబితా సవరణపై రేవంత్‌ కీలక లేఖ.. SIR గడువు పెంచాలని డిమాండ్

ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దాఖలుకు గడువు పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.

27 Aug 2026
తెలంగాణ

Telangana: కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ వర్సిటీతో తెలంగాణ ఒప్పందం

తెలంగాణలో క్రీడాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ, ఒలింపిక్స్‌ వేదికలపై సత్తా చాటేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

23 Aug 2026
తెలంగాణ

Revanth Reddy: రేవంత్‌రెడ్డి అమెరికా టూర్‌కు నో.. కేంద్రంపై ఐఓసీ తీవ్ర అసంతృప్తి!

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ (ఐఓసీ) అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది.

21 Aug 2026
తెలంగాణ

Revanth Reddy: రేవంత్ అమెరికా టూర్‌కు నో.. కారణం వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.

21 Aug 2026
తెలంగాణ

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. పర్యటన రద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది.

20 Aug 2026
కాంగ్రెస్

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. సొంత నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ కొరడా

పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న సొంత నేతలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

Supreme Court: 28 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు: సుప్రీంకోర్టు

భారత చట్టసభల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది.

17 Aug 2026
హైదరాబాద్

TIMS: నేడే 1,000 పడకల టిమ్స్‌ ప్రారంభం.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (డా.ఎంసీఆర్‌ టిమ్స్‌) సనత్‌నగర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.

15 Aug 2026
తెలంగాణ

Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులపై రాజీ లేదు.. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

13 Aug 2026
తెలంగాణ

BrahMos Missile Manufacturing Unit: పాలమూరుకు బ్రహ్మోస్ ప్రాజెక్టు.. 416 ఎకరాల్లో తయారీ కేంద్రం ఏర్పాటు

తెలంగాణ రక్షణ రంగంలో మరో కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.

06 Aug 2026
తెలంగాణ

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. తేదీ ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

02 Aug 2026
తెలంగాణ

CM Revanth Reddy: చెరువుల పునరుజ్జీవంతో మారుతున్న హైదరాబాద్‌.. సీఎం రేవంత్‌ ప్రశంసలు

తెలంగాణలో చెరువుల పునరుజ్జీవానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

01 Aug 2026
భారతదేశం

Revanth Reddy: మీ పెట్టుబడికి మాది పూచీ.. పారిశ్రామికవేత్తలకు రేవంత్‌ భరోసా

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

27 Jul 2026
తెలంగాణ

Adilabad Airfield: ఆదిలాబాద్‌లో రూ.2,278 కోట్ల ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్

ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక మలుపు తిప్పే నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో 'ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్' నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

26 Jul 2026
భారతదేశం

CM Revanth Reddy: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రతిపాదన

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం, ఆందోళన చేసిన విద్యార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.

22 Jul 2026
తెలంగాణ

Telangana: లిఫ్ట్ ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త బిల్లు సిద్ధం

తెలంగాణలో తరచూ జరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది.

21 Jul 2026
తెలంగాణ

Telangana: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. త్వరలో శంకుస్థాపన

తెలంగాణలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది.

19 Jul 2026
తెలంగాణ

Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన జూమ్‌ సమావేశంలో కీలక సూచనలు చేశారు.

17 Jul 2026
తెలంగాణ

Telangana: బీటెక్‌ సీట్ల పెంపుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌.. వెబ్‌ ఆప్షన్లకు ముందు కీలక నిర్ణయం

తెలంగాణలో ఇంజినీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందింది.

16 Jul 2026
తెలంగాణ

Telangana:అంగన్‌వాడీ చిన్నారులకు శుభవార్త.. ఆగస్టు నుంచి తొలిముద్ద

తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆగస్టు నెల నుంచి 'తొలిముద్ద' అల్పాహార పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.

15 Jul 2026
అమెజాన్‌

Telangana: రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో అమెజాన్‌ భారీ డేటా సెంటర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్‌ తన కొత్త డేటా సెంటర్‌ విస్తరణకు సిద్ధమైంది.

13 Jul 2026
హైదరాబాద్

Emirates A380: హైదరాబాద్‌కు ఎమిరేట్స్‌ ఎ-380 సేవలు త్వరలో.. సీఎం రేవంత్‌తో కీలక చర్చలు

హైదరాబాద్‌ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాల్లో ఒకటైన ఎమిరేట్స్‌ ఎ-380 సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమిరేట్స్‌ వైమానిక సంస్థ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ సార్థన్‌ వెల్లడించారు.

12 Jul 2026
తెలంగాణ

Nagarjuna Yadav: సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్.. గుంటూరులో వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.

10 Jul 2026
ఖమ్మం

Telangana: గోదావరి జలాలతో ఖమ్మం రైతులకు ఊరట.. 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతుల్లో ఆందోళన పెరిగింది.

09 Jul 2026
తెలంగాణ

Revanth reddy: తెలంగాణలో పెట్టుబడులకు కెనడాకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం.. హైకమిషనర్‌తో కీలక చర్చలు

తెలంగాణలో పెట్టుబడులు విస్తరించడంతో పాటు ఉన్నత విద్యా రంగంలో భాగస్వామ్యాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు.

08 Jul 2026
తెలంగాణ

Telangana: మహిళా సంఘాల చేతుల్లో ఎరువుల పంపిణీ.. కొత్త విధానానికి వ్యవసాయశాఖ కసరత్తు

తెలంగాణలో రైతులకు ఎరువులు మరింత సులభంగా, గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది.

05 Jul 2026
తెలంగాణ

Revanth Reddy: పదేళ్ల పాలనలో కేసీఆర్‌కు భారీ ఆస్తులు.. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు గ్రామాల నుంచి పట్టణాల వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

04 Jul 2026
తెలంగాణ

Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంపై సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగ సందేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని స్మరించుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

27 Jun 2026
హైదరాబాద్

Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అనే పేరును అధికారికంగా ప్రకటించింది.

25 Jun 2026
కర్ణాటక

Tungabhadra Project: తుంగభద్రకు కొత్త గేట్లు.. ముగ్గురు సీఎంల సమక్షంలో ప్రారంభం

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కర్ణాటకలోని హోస్పేటలో ఘనంగా ప్రారంభించారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు ఊరట.. ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు కేంద్ర-రాష్ట్రాల కీలక నిర్ణయాలు

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీలో రెండు రోజులపాటు కేంద్ర మంత్రులతో నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.

24 Jun 2026
తెలంగాణ

Telangana: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.1.2 కోట్ల ప్రమాద బీమా

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువస్తోంది.

18 Jun 2026
హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రుణం జాప్యం.. సర్కారుపై రోజుకు రూ.2.5 కోట్ల అదనపు భారం!

హైదరాబాద్‌ మెట్రో రైలు తొలి దశ స్వాధీనానికి సంబంధించిన రూ.13,527 కోట్ల రుణం విడుదలలో జాప్యం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతోంది.

14 Jun 2026
బీఆర్ఎస్

KTR: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. 'ఫస్ట్ హాఫ్ పూర్తిగా డిజాస్టర్'!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

11 Jun 2026
తెలంగాణ

Future City: ఫ్యూచర్‌సిటీలో 37 గ్రామాల విలీనం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్టుకు మరింత విస్తరణ లభించింది.

09 Jun 2026
భారతదేశం

Future City FCDA Office: ప్రారంభానికి ముందే ఎఫ్‌సీడీఏ కార్యాలయానికి నెట్ జీరో బిల్డింగ్ హోదా.. ప్రత్యేకతలివే

ప్రారంభానికి ముందే భారత్ ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌సీడీఏ)కార్యాలయం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.

03 Jun 2026
కర్ణాటక

DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర

కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.

Telangana: భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ.. టి-వర్క్స్‌తో వెస్ట్రన్‌ మిలిటరీ కమాండ్‌ ఒప్పందాలు

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ విధానాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల భారత్‌-పాకిస్థాన్‌, రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఘర్షణల్లో భారీ సంఖ్యలో డ్రోన్ల వినియోగం కనిపించింది.

20 May 2026
పోలవరం

CWC: పాలమూరు-పోలవరం ప్రాజెక్టులకు కొత్త లింకు.. కేంద్ర జల సంఘం తాజా ప్రతిపాదనలు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం,గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రణాళికలను కలిపి కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

CM Revanth Reddy: పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

10 May 2026
తెలంగాణ

TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రవేశాలను యథావిధిగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

09 May 2026
భారతదేశం

Revanth Reddy: హైదరాబాద్‌కు కొత్త రూపు.. సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా ప్రణాళికలు

ఆధునికీకరణ, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

05 May 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో కీలక మార్పులు.. కేబినెట్ నిర్ణయాలతో పరిపాలనలో నూతన అధ్యాయం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక, సంచలన నిర్ణయాలకు వేదికైంది.

29 Apr 2026
హైదరాబాద్

Hyd Metro: ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1.. వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు

హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.

మునుపటి తరువాత