తదుపరి వార్తా కథనం

Revanth Reddy: గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 08, 2025
05:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాదు నగర పరిధిని మరింత విస్తరించేందుకు గోదావరి నదీ తాగునీటి సరఫరా పథకం ఎంతో కీలకమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు . ముఖ్యమంత్రి గండిపేట ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 2,3 పథకాలకు శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. ఎవరూ అడ్డొచ్చినా ఈ పథకం పూర్తి చేస్తామన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గోదావరి తాగునీటి సరఫరా పథకంప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
#Hyderabad | ఉస్మాన్‌సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.@revanth_anumula #Telangana pic.twitter.com/tuBfXjYViI
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 8, 2025