వరంగల్ తూర్పు: వార్తలు
24 Apr 2023
తెలంగాణతెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన
కరీంనగర్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో 5రోజుల పాటు తీవ్ర వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
05 Apr 2023
బండి సంజయ్10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్
10వ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
04 Apr 2023
తెలంగాణరెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
తెలంగాణలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల్లో మంగళవారం హిందీ పేపర్ లీకైంది. తాండూరులో సోమవారం తెలుగు పేపర్ లీక్ అయిన రీతిలోనే వరంగల్‌లో పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చింది.