రైల్వే స్టేషన్: వార్తలు
24 Mar 2025
దిల్లీNew Delhi: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ రద్దీ.. తృటిలో తప్పిన తొక్కిసలాట
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో మరోసారి భారీ రద్దీ ఏర్పడడం కలకలం రేపింది. దీంతో తొక్కిసలాట జరిగిందనే వదంతులు వేగంగా వ్యాపించాయి.
17 Mar 2025
అనకాపల్లిIndian Railway: అనకాపల్లి జిల్లా వద్ద వంతెన కుంగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. విశాఖలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
28 Feb 2025
తెలంగాణTelangana: ఇక రైల్వేస్టేషన్లలో.. 'తెలంగాణ బ్రాండ్' ఉత్పత్తుల సందడి
తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. తొలి విడతలో 14 స్టాళ్లు, రెండో విడతలో మరో 36 స్టాళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
03 Feb 2025
వ్యాపారంSwaRail Superapp: రైల్వే సూపర్ యాప్.. అద్భుత ఫీచర్లు, పరిమిత యూజర్లకు మాత్రమే!
భారతీయ రైల్వే తాజాగా అన్ని రైలు సేవలను ఒకేచోట అందించే సూపర్ యాప్‌ను విడుదల చేసింది. 'స్వరైల్' పేరుతో ఈ యాప్‌ను లాంచ్ చేశారు.
22 Jan 2025
విజయవాడ వెస్ట్Eat Right Station certification: విజయవాడ, అన్నవరం, గుంటూరు రైల్వే స్టేషన్లకు '5 స్టార్ ఈట్ రైట్' రేటింగ్
విజయవాడ రైల్వే స్టేషన్, భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి అత్యుత్తమ పరిశుభ్రత, సురక్షితమైన ఆహార ప్రమాణాలను అమలు చేసినందుకు '5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేట్‌ను పొందింది.
20 Jan 2025
సికింద్రాబాద్Charlapalli railway station: చర్లపల్లి నుంచి కొత్త రైళ్ల రాకపోకలు.. ప్రయాణికులకు అదనపు సౌకర్యం
దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రయాణికులకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే చెన్నై, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచి నడుపుతున్న విషయం తెలిసిందే.
18 Dec 2024
బిజినెస్Railways: రైల్వే కొత్త నిబంధన.. ప్రయాణించేటప్పుడు ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..
దేశంలో అత్యధికంగా ఉపయోగించే రవాణా విధానం రైల్వేలు. ప్రతి రోజు వేలాది రైళ్లతో లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
17 Dec 2024
రైల్వే బోర్డుIndian Railway : రైలు బయలుదేరే ముందు కూడా టికెట్..? కరెంట్ బుకింగ్ వివరాలివే
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరొందింది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ అపారమైన నమ్మకాన్ని కలిగి ఉంది.
16 Dec 2024
రైల్వే బోర్డుIndian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వెయిటింగ్ లిస్టు టికెట్ల కన్‌ఫర్మేషన్‌పై కీలక ప్రకటన
రైల్వే ప్రయాణికులు తరచుగా వెయిటింగ్ లిస్టు టికెట్లు అందుకున్నప్పుడు తమ టికెట్ కన్‌ఫర్మ్ అవుతుందా లేదా అన్న సందిగ్ధతలో ఉంటారు.
08 Dec 2024
ఉప్పల్Trains: ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్ సమస్య.. నిలిచిపోయిన రైళ్లు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్ సమస్య కారణంగా భారీ అవాంతరాలు చోటు చేసుకున్నాయి.
20 Oct 2024
తిరుపతిTirupathi Ralway Station: వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా తిరుపతి రైల్వే స్టేషన్.. భక్తులకు కొత్త అనుభూతి
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్‌కి మహత్తరమైన మార్పులు రాబోతున్నాయి.
04 Oct 2024
ఆటోమొబైల్స్Train Facts: రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఇంజన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఎందుకుంచుతారో తెలుసా?
ట్రాఫిక్‌లో రెండు నిమిషాల కంటే ఎక్కువ వేచి ఉంటే, ఇంధనాన్ని ఆదా చేయడానికీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికీ బైకులు, బస్సులు, ఆటోలు వంటి వాహనాలు ఇంజన్ ఆఫ్ చేస్తాం.
11 Sep 2024
కేరళSpecial Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓనం సందర్భంగా కేరళకు ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఓనం పండగ సందర్భంగా ప్రయాణికుల కోసం భారత రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
05 Mar 2024
కాజీపేటKazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవంచింది.
10 Jan 2024
హైదరాబాద్Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్(Hyderabad)లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం చార్మినార్ ఎక్స్‌ప్రెస్(Charminar Express) రైలు ప్లాట్‌ఫాంపై పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు.
30 Dec 2023
నరేంద్ర మోదీPM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
'Ayodhya Dham' Railway Station: అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
13 Dec 2023
శబరిమలSabarimala special trains: ఏపీ, తెలంగాణ మీదుగా శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
21 Nov 2023
శబరిమలSouth Central Railway: శబరిమల భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు
శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
30 Oct 2023
రైలు ప్రమాదంTrains Cancelled: పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు.. మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 14మంది మృతి చెందారు.
30 Oct 2023
విజయనగరంవిజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతులు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మృతుల్లో లోకో పైలెట్ కూడా ఉన్నారు. 50మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
24 Oct 2023
రైల్వే బోర్డురైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
18 Oct 2023
దిల్లీDelhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రైలు సర్వీస్ రాపిడ్‌ఎక్స్‌ను శుక్రవారం (అక్టోబర్ 20) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
03 Oct 2023
నరేంద్ర మోదీసిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సిద్ధిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల నేటికి ఫలించింది. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
25 Sep 2023
హైదరాబాద్28న గణేష్ నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి వరకు హైదరాబాద్ MMTS సర్వీసులు
హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే నగరంలో అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ లో పూజలు అందుకుంటున్నారు.
21 Sep 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతెలుగు రాష్ట్రాలకు వందేభారత్ డబుల్ దమాకా..ఈనెల 24న కాచిగూడ, విజయవాడ రైళ్లకు మోదీ పచ్చజెండా
తెలుగు రాష్ట్రాల మీదుగా మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.
09 Sep 2023
సికింద్రాబాద్MMTS Hyderabad: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వారం పాటు 16ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. ఈ మేరకు వారం పాటు 16సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయించింది. ఈనెల 11 నుంచి 17 వరకు సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటించింది.
06 Aug 2023
ముంబైలోకల్ ట్రైన్‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్
ముంబైలోని లోకల్ ట్రైన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ట్రైన్‌లో బాంబులు పెట్టినట్లు ముంబై పోలీసులకు ఆదివారం ఉదయం కంట్రోల్ రూమ్‌కి ఈ కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తయ్యారు.
06 Aug 2023
నరేంద్ర మోదీPM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు.
04 Aug 2023
నరేంద్ర మోదీదేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన
దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణ పనులకు ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.
31 Jul 2023
ఆంధ్రప్రదేశ్Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ
దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్‌లోని ఆంధ్రప్రదేశ్ విజయవాడ డివిజన్‌లోని 11 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ఎంపికయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
31 Jul 2023
తుపాకీ కాల్పులురన్నింగ్ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు; నలుగురు మృతి
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) జవాన్ కదుతున్న రైలులో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ట్రైన్‌లో మొత్తం నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
25 Jul 2023
హైదరాబాద్హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు
హైదరాబాద్ మహానగరంలోని మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో పెను రైలు ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్ మీదకు ఒకేసారి రెండు లోకల్ ట్రైన్లు ఎదురెదురుగా వచ్చాయి. గమనించిన లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు.
19 Jul 2023
తిరుమల తిరుపతితిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్, రెండు రైళ్లు రీ షెడ్యూల్
తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో పద్మావతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలును షంటింగ్ (మరో బోగిని అతికించడం) చేస్తుండగా చివరి బోగీ ప్రమాదానికి గురైంది.
09 Jul 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా?
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు కొత్త రంగులో దర్శనిమమివ్వనుంది. ఇప్పటివరకూ నీలం, తెలుపు రంగులో ఉన్న వందేభారత్ రైళ్లు ఇక కషాయ రంగులోకి మారనున్నాయి. ఈ రైళ్లకు అదనంగా కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
07 Jul 2023
రైలు ప్రమాదంఫలక్నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్ సర్క్యూట్ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం
రైలు ప్రమాదాలకు భారతీయ రైల్వేలు పర్యాయపదంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా అనేక రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు రైలు ప్రయాణాలు అంటేనే ప్రజలు భయపడే దుస్థితి వచ్చింది.