Page Loader
Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

వ్రాసిన వారు Stalin
Mar 05, 2024
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవంచింది. ఆగి ఉన్న గూడ్స్ రైలులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ మంటలు భారీగా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో మంటలు పక్కనే ఉన్నటువంటి మరో ప్యాసింజర్ ట్రైన్‌కు వ్యాపించాయి. ఆ ప్యాసింజర్ ట్రైన్‌లోని పలు బోగీలకు కాలిపోయాయి. స్టేషన్‌లోని ప్రయాణికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో.. సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి.. మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. అయితే పలు బోగీలు మాత్రం దగ్ధమయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అగ్నిప్రమాదం దృశ్యాలు