Loading...

కాజీపేట: వార్తలు

12 May 2026
• భారతదేశం

Summer Special Trains : వేసవి రద్దీకి చెక్.. కాజీపేట, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు

వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

17 Mar 2026
• లోక్‌సభ

MP Kavya: కాజీపేట కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలి.. లోక్‌సభలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య డిమాండ్

వరంగల్‌ ఎంపీ కడియం కావ్య కాజీపేటను కేంద్రంగా చేసుకుని ప్రత్యేక రైల్వే జోన్ లేదా బలమైన సబ్‌జోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.

17 Dec 2025
• భారతదేశం

Kazipet railway station: కాజీపేట రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్లు.. ప్రయాణికుల ఇబ్బందులకు పరిష్కారం

అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పథకంలో భాగంగా కాజీపేట రైల్వేస్టేషన్‌లో కీలక వసతులు అందుబాటులోకి రానున్నాయి.

Kazipet: కాజీపేటలో రైల్వే ప్లాంట్‌.. ఆధునిక సాంకేతికతతో మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగం

కాజీపేటలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు జరుగుతోందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

18 Nov 2024
• జనగామ

KUDA: వరంగల్ అభివృద్ధికి కొత్త దశ.. 'కూడా' ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

13 Mar 2024
• అమెరికా

US : అమెరికా జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేట విద్యార్థి మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల విద్యార్థి మరణించాడు.

Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవంచింది.