కేఎల్ రాహుల్: వార్తలు

IND vs ENG: బీసీసీఐ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌తో మిగిలిన 3 టెస్టులకు కూడా కోహ్లీ దూరం 

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం టీమిండియా జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.

IND vs ENG: రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్‌ ఎంపికపై ఇమామ్ కీలక కామెంట్స్ 

భారత యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

29 Jan 2024

జడేజా

India-Eng: రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం 

టీమిండియాకు మరో ఎదురు దెబ్బతగిలింది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.

08 Jan 2024

క్రీడలు

KL RAHUL: ఆఫ్ఘనిస్తాన్ టీ20లకు కేఎల్ రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు?

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI)ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే 3-మ్యాచ్‌ల T20I సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది.

Irfan Pathan: కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఇర్ఫాన్ పఠాన్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul) పోరాటానికి ప్రశంసలు దక్కుతున్నాయి.

KL Rahul: సంజు శాంసన్ తన సత్తా ఏంటో చూపించాడు : కేఎల్ రాహుల్

సౌతాఫ్రికా గడ్డపై ఆరేళ్ల తర్వాత భారత్ వన్డే సిరీస్ గెలిచింది. టీమిండియా యువ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణించి 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

KL Rahul: 107 బంతుల్లో 66 పరుగులా.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై షోయాబ్ మాలిక్ విమర్శలు

వన్డే ప్రపంచ కప్‌లో వరుసగా పది విజయాలు సాధించిన భారత్, ఫైనల్ మాత్రం నిరాశపరిచింది.

ఆస్ట్రేలియాపై రెచ్చిపోతున్న కేఎల్ రాహుల్.. ఆరు అర్థసెంచరీలతో జోరు

ఆస్ట్రేలియాే జట్టు అంటే చాలు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెచ్చిపోతున్నాడు. ప్రపంచం క్రికెట్లో మరే జట్టుపై లేని రికార్డులను కంగారుల జట్టుపైనే సాధిస్తుండటం గమనార్హం.

ఆ స్టార్ ఆటగాడు లేకపోవడం టీమిండియాకు పూడ్చలేని లోటు : మహ్మద్ కైఫ్

క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 పోరు మొదలైపోయింది. మొదటి మ్యాచులో నేపాల్ పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

Asia Cup 2023: ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. తొలి రెండు మ్యాచులకు స్టార్ ప్లేయర్ దూరం

ఆసియా కప్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం తర్వాత జట్టుకు ఎంపికైన స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు.