NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / KL Rahul: తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. సోషల్ మీడియాలో పోస్టు
    తదుపరి వార్తా కథనం
    KL Rahul: తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. సోషల్ మీడియాలో పోస్టు
    KL Rahul: తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. సోషల్ మీడియాలో పోస్టు

    KL Rahul: తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. సోషల్ మీడియాలో పోస్టు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 08, 2024
    07:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి తమ అభిమానులకు ఓ మధుర వార్త అందించారు.

    ఈ దంపతులు 2025లో తల్లిదండ్రులు కాబోతున్నట్లు వారు శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.

    ఈ విషయంలో తమ ఆనందాన్ని పంచుకున్న రాహుల్,అతియా, ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోవడం పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు.

    2023లో, భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్‌ నటుడు సునీల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టి ని వివాహం చేసుకున్నారు.

    ప్రస్తుతం రాహుల్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ప్రస్తుతం, భారత్-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య జరుగుతున్న రెండో అనధికార టెస్టులో రాహుల్ పాల్గొంటున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సోషల్ మీడియా పోస్ట్ చేసిన రాహుల్ 

    বিয়ের দুবছরের মধ্যেই সুখবর। কবে ভূমিষ্ঠ হবে আথিয়া-রাহুলের সন্তান? বিস্তারিত - https://t.co/UEi9uQTHzw#AthiyaShetty #KLRahul #SangbadPratidin pic.twitter.com/iTBtnSkzO0

    — Sangbad Pratidin (@SangbadPratidin) November 8, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేఎల్ రాహుల్

    తాజా

    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్
    OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' రిలీజ్ డేట్ ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం చైన్నై సూపర్ కింగ్స్
    US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి! చైనా

    కేఎల్ రాహుల్

    Asia Cup 2023: ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. తొలి రెండు మ్యాచులకు స్టార్ ప్లేయర్ దూరం ఆసియా కప్
    ఆ స్టార్ ఆటగాడు లేకపోవడం టీమిండియాకు పూడ్చలేని లోటు : మహ్మద్ కైఫ్ ఇషాన్ కిషన్
    ఆస్ట్రేలియాపై రెచ్చిపోతున్న కేఎల్ రాహుల్.. ఆరు అర్థసెంచరీలతో జోరు ఆస్ట్రేలియా
    KL Rahul: 107 బంతుల్లో 66 పరుగులా.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై షోయాబ్ మాలిక్ విమర్శలు పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025