NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఆస్ట్రేలియాపై రెచ్చిపోతున్న కేఎల్ రాహుల్.. ఆరు అర్థసెంచరీలతో జోరు
    తదుపరి వార్తా కథనం
    ఆస్ట్రేలియాపై రెచ్చిపోతున్న కేఎల్ రాహుల్.. ఆరు అర్థసెంచరీలతో జోరు
    ఆస్ట్రేలియాపై రెచ్చిపోతున్న కేఎల్ రాహుల్.. ఆరు అర్థసెంచరీలతో జోరు

    ఆస్ట్రేలియాపై రెచ్చిపోతున్న కేఎల్ రాహుల్.. ఆరు అర్థసెంచరీలతో జోరు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 09, 2023
    06:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియాే జట్టు అంటే చాలు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెచ్చిపోతున్నాడు. ప్రపంచం క్రికెట్లో మరే జట్టుపై లేని రికార్డులను కంగారుల జట్టుపైనే సాధిస్తుండటం గమనార్హం.

    ఈ మేరకు ఇప్పటికే ఆసీస్ పై ఆరు అర్థసెంచరీలను నమోదు చేశాడు. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాపై 97 రన్స్ చేసిన రాహుల్ అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించాడు.

    ఆసీస్‌పై కేవలం 15 వన్డేల్లో రాహుల్‌కిది ఆరో అర్ధ సెంచరీ. ఆస్ట్రేలియాపై అతని అర్ధ సెంచరీల్లో నాలుగు ఈ ఏడాది చేసినవే కావడం విశేషం. చెన్నైలో 97 పరుగులే కంగారులపై రాహుల్ సాధించిన అత్యధిక వన్డే స్కోరు.

    WC 2011 ఫైనల్‌లో శ్రీలంకపై 91 పరుగులు చేసిన ధోని(వికెట్ కీపర్) రాహుల్ అధిగమించాడు.

    details

    కేఎల్ రాహుల్ కంటే రాహుల్ ద్రవిడ్, ధోని మాత్రమే ముందున్నారు

    ప్రస్తుతం భారత్ హెడ్ కోచ్‌ ద్రవిడ్ (శ్రీలంకపై 145, 1999) కేఎల్ ముందున్నాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత కీపర్ చేసిన మూడో అత్యధిక స్కోరును రాహుల్ నమోదు చేశాడు. 2013లో 139, 2009లో 124లతో ధోనీ ముందున్నాడు.

    పాకిస్థాన్‌తో ఇటీవలే జరిగిన ఆసియా కప్‌లో కేఎల్ రాహుల్ 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

    ఈ మార్క్‌ను (53 ఇన్నింగ్స్‌ల్లో) అందుకున్న అత్యంత వేగవంతమైన మూడో భారత బ్యాటర్‌గా రాహుల్ ఘనత వహించాడు.

    62 ODI మ్యాచుల్లో 49.75 సగటుతో 2,388 పరుగులు చేశాడు. ఆరు శతకాలు, 16 అర్ధశతకాలు ఉన్నాయి. రాహుల్ స్వదేశంలో వన్డేల్లో 56.10 సగటుతో 1,066 పరుగులు పూర్తి చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేఎల్ రాహుల్
    ఆస్ట్రేలియా

    తాజా

    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ
    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ

    కేఎల్ రాహుల్

    Asia Cup 2023: ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. తొలి రెండు మ్యాచులకు స్టార్ ప్లేయర్ దూరం ఆసియా కప్
    ఆ స్టార్ ఆటగాడు లేకపోవడం టీమిండియాకు పూడ్చలేని లోటు : మహ్మద్ కైఫ్ ఇషాన్ కిషన్

    ఆస్ట్రేలియా

    నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీ వృథా.. రెండో వన్డేలో ఓటమి పాలైన ఇంగ్లండ్ ఇంగ్లండ్
    అంతర్జాతీయ క్రికెట్లో మరో మైలురాయిని అధిగమించిన ఎల్లీస్ పెర్రీ క్రికెట్
    బడ్జెట్ ఎక్కువ అవుతోంది.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం స్పోర్ట్స్
    యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు : తొలి రోజు రసవత్తరంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ యాషెస్ సిరీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025