NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / KL Rahul: సంజు శాంసన్ తన సత్తా ఏంటో చూపించాడు : కేఎల్ రాహుల్
    తదుపరి వార్తా కథనం
    KL Rahul: సంజు శాంసన్ తన సత్తా ఏంటో చూపించాడు : కేఎల్ రాహుల్
    సంజు శాంసన్ తన సత్తా ఏంటో చూపించాడు : కేఎల్ రాహుల్

    KL Rahul: సంజు శాంసన్ తన సత్తా ఏంటో చూపించాడు : కేఎల్ రాహుల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 22, 2023
    01:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌతాఫ్రికా గడ్డపై ఆరేళ్ల తర్వాత భారత్ వన్డే సిరీస్ గెలిచింది. టీమిండియా యువ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణించి 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

    చివరి వన్డేల్లో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగగా, అర్షదీప్ నాలుగు వికెట్లతో రాణించాడు.

    ఇక సిరీస్ ను సొంతం చేసుకున్న అనంతరం భారత్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul), సౌతాఫ్రికా సారిథి మార్క్రమ్ మీడియాతో మాట్లాడారు.

    కుర్రాళ్లతో కలిసి ఆడడం బాగుందని, వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టానని కేఎల్ రాహుల్ పేర్కొన్నారు.

    యువ క్రికెటర్లకు క్రికెట్‌ను అస్వాదించమని చెప్పానని, జట్టులో వారి పాత్రను గుర్తు చేశానని పేర్కొన్నాడు.

    Details

    తమ అభిమానులను నిరాశపరిచాం : మార్క్రమ్

    ఐపీఎల్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు అని, ఇవాళ మాత్రం తన సత్తా ఏంటో చూపించాడని కేఎల్ రాహుల్ వెల్లడించారు.

    ఐపీఎల్‌లో సంజు శాంసన్ అద్భుతమైన ఆటగాడు అని, ఇవాళ మాత్రం తన సత్తా ఏంటో చూపించాడని కేఎల్ రాహుల్ వెల్లడించారు.

    నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఓడిపోవడం చాలా బాధగా ఉందని, తమ అభిమానులను ఈ మ్యాచుతో నిరాశపరిచామని మార్క్రమ్ తెలిపాడు.

    మొదట 290 లక్ష్యాన్ని ఛేదిస్తామని అనుకున్నామని, అయితే బ్యాటింగ్‌లో వెనుకబడ్డామన్నారు.

    ఇక దక్షిణాఫ్రికాలోని రెండు గొప్ప మైదానాల్లో టెస్టులు జరుగుతున్నాయని, ఇది క్రికెట్ ఫ్యాన్స్‌కు పండుగేనని తెలియజేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేఎల్ రాహుల్
    సంజు శాంసన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కేఎల్ రాహుల్

    Asia Cup 2023: ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. తొలి రెండు మ్యాచులకు స్టార్ ప్లేయర్ దూరం ఆసియా కప్
    ఆ స్టార్ ఆటగాడు లేకపోవడం టీమిండియాకు పూడ్చలేని లోటు : మహ్మద్ కైఫ్ ఇషాన్ కిషన్
    ఆస్ట్రేలియాపై రెచ్చిపోతున్న కేఎల్ రాహుల్.. ఆరు అర్థసెంచరీలతో జోరు ఆస్ట్రేలియా
    KL Rahul: 107 బంతుల్లో 66 పరుగులా.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌పై షోయాబ్ మాలిక్ విమర్శలు పాకిస్థాన్

    సంజు శాంసన్

    బట్లర్‌కు గాయం.. అందుకే అశ్విన్‌ ఓపెనర్ గా వచ్చాడు : సంజు శాంసన్ ఐపీఎల్
    పాపం.. రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్‌కు ఊహించని షాక్! ఐపీఎల్
    7 నెలల తర్వాత టీమిండియా జట్టులోకి సంజు శాంసన్.. ఈసారైనా! టీమిండియా
    Sanju Samson: సంజూ శాంసన్ చెత్త ఆట.. ఇక భవిష్యత్తులో చోటు కష్టమే! టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025