సంజు శాంసన్: వార్తలు
13 Apr 2023
ఐపీఎల్పాపం.. రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్‌కు ఊహించని షాక్!
చైన్నై సూపర్ కింగ్స్ ను సొంతమైదానంలో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో ఓడించింది.
06 Apr 2023
ఐపీఎల్బట్లర్కు గాయం.. అందుకే అశ్విన్ ఓపెనర్ గా వచ్చాడు : సంజు శాంసన్
2023లో భాగంగా గువాహటి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.