తిలక్ వర్మ: వార్తలు

Tilak Varma : తిలక్ వర్మ ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు.. కోహ్లీని దాటిన తెలుగు కుర్రాడు

ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 2 వికెట్లతో విజయం సాధించింది.

Suryakumar Yadav: క్లిష్ట సమయంలో యువ ఆటగాళ్లు చూపించిన ప్రతిభ అద్భుతం : సూర్యకుమార్‌ యాదవ్

చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది. తిలక్ వర్మ (72*) చివరి వరకు క్రీజ్‌లో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

IND vs ENG : తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ చిదంబరం స్టేడియంలో జరిగింది.

Tilak Varma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో తిలక్ వర్మ ఘనత.. ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్-3లోకి ఎంట్రీ

టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు.

IND Vs AUS: విదేశీ గడ్డపై సిరీస్ కైవసం.. చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ, సంజూ శాంసన్

జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో సంజూ శాంసన్, తిలక్ వర్మ అద్భుత సెంచరీలతో టీమిండియా సంచలన రికార్డులను సృష్టించింది.

పొట్టి క్రికెట్లో తిలక్‌ వర్మ రికార్డు.. భారత రెండో ఆటగాడిగా గుర్తింపు

టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ, పొట్టి క్రికెట్ ఫార్మాట్ లో పరుగుల రికార్డు సృష్టించాడు.

Tilak Varma : వన్డే వరల్డ్ కప్‌లో తిలక్ వర్మకు చోటు లభిస్తుందా.. మాజీ క్రికెటర్ల అభిప్రాయం ఇదే!

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున సత్తా చాటిన తిలక్ వర్మ, పొట్టి ఫార్మాట్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు.

09 Aug 2023

ఐసీసీ

ICC ODI Rankings: సత్తా చాటిన శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషాన్.. దూసుకొచ్చిన తిలక్‌ వర్మ

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు మెరుగైన స్థానాలను సంపాదించుకున్నారు.

Tilak Varma: గౌతమ్ గంభీర్ రికార్డును బ్రేక్ చేసిన తిలక్ వర్మ 

తెలుగు తేజం తిలక్ వర్మ అరంగేట్రం సిరీస్‌లోనే అదరగొడుతున్నారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా మూడు టీ20ల్లో 39, 51, 49* పరుగులతో అకట్టుకుంటున్నాడు.