గౌతమ్ గంభీర్: వార్తలు
T20 Wold Cup 2026: వరల్డ్‌కప్ గెలిచిన భారత్‌కు క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు
టీ20 ప్రపంచకప్-2026ను టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది.
Suryakumar Yadav: విమర్శల నుంచి వరల్డ్‌కప్ వరకూ.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యం ఎలా మారింది?
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఒక జర్నలిస్టు 'సంజు సామ్సన్‌కు మరో అవకాశం ఇస్తారా?' అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించాడు.
Gautam Gambhir: టెస్టుల్లో ఎదురుదెబ్బలు.. పరిమిత ఓవర్లలో గంభీర్ సక్సెస్
భారత్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్‌స్వీప్‌కు గురికావడం, అలాగే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం ఎదురవడం వల్ల టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
Arjun Tendulkar: ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం .. హాజరైన క్రీడా,సినీ ప్రముఖులు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.
Ind vs Eng: సెమీఫైనల్ ముందు వాంఖడే పిచ్ వివాదం.. క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం
ముంబైలోని ప్రతిష్టాత్మకమైన వాంఖడే స్టేడియం నేడు (మార్చి 5) జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వేదికగా నిలుస్తోంది.
Suryakumar Yadav: భారత జట్టు విజయానికి అతడే కీలకం : సూర్యకుమార్ యాదవ్
టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సంజు శాంసన్ (97*) అద్భుతంగా రాణించాడు.
Gautam Gambhir : సంజూ శాంసన్ ఇన్నింగ్స్ గొప్పదే కానీ.. ఆ 8 పరుగులే మ్యాచును తిప్పాయి : గౌతమ్ గంభీర్
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
Washington Sundar: ప్రతి సమస్యకీ సుందరే పరిష్కారమా? :టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో టీమ్ ఇండియా 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Gautam Gambhir: రాజస్థాన్ రాయల్స్ నుంచి గౌతమ్ గంభీర్‌కు కీలక ఆఫర్
ప్రస్తుతం ఇండియా క్రికెట్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కీలక పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Suryakumar Yadav: సూర్యకుమార్ నాయకత్వం నా పనిని సులభం చేసింది: గంభీర్
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
Team India: ఒత్తిడిలో జట్టు.. రిలాక్స్ కోసం గంభీర్ డిన్నర్ పార్టీ
టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌తోనే భారత్ శుభారంభం చేసింది. అమెరికాతో జరిగిన కీలక పోరులో విజయాన్ని అందుకుని ఉత్సాహంగా టోర్నీని మొదలుపెట్టింది.
T20 World Cup 2026: టి20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనగానే క్రికెట్ అభిమానులకు గుర్తుకు వచ్చేది విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శనలు.
Gautam Gambhir: 'నేను నా సొంత జట్టుతోనే పోటీ పడతున్నా': గౌతమ్ గంభీర్
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, టీమ్‌ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ పెట్టారు.
IND Vs NZ: ఎందుకిలా మారింది భారత్?.. హోం సిరీస్‌లలో వరుస ఎదురుదెబ్బలు!
ఒకప్పుడు సొంతగడ్డపై టీమిండియా తిరుగులేని శక్తిగా నిలిచేది.
Rohit Sharma: రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో వారి ఇద్దరి పాత్ర కీలకం : టీమిండియా మాజీ క్రికెటర్
భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల పాత్ర ఉందంటూ భారత జట్టు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర ఆరోపణలు చేశాడు.
Gautam Gambhir: టెస్టు కోచ్ మార్పు.. స్పష్టతనిచ్చిన బీసీసీఐ!
భారత క్రికెట్‌లో ఇటీవల ఒకే అంశంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
Gautam Gambhir: గంభీర్ తొలగింపుపై పుకార్లు.. బీసీసీఐ అధికారి క్లారిటీ స్టేట్‌మెంట్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు 2025 సంవత్సరం కలిసి రాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Team India: ఆ ఒక్క తప్పే వల్లే టీమిండియా ఓడిపోయింది.. గంభీర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం!
టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఓటమి పాలవ్వడమే కాకుండా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న బ్యాటింగ్ ఆర్డర్ నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీశాయి.
Shahid Afridi : 2027 వరల్డ్ కప్ వరకు కోహ్లీ-రోహిత్ భారత్‌కు వెన్నెముక.. గంభీర్‌పై ఆఫ్రిది ఫైర్!
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత క్రికెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
Team India : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఓటమి అనంతరం భారత జట్టు సౌతాఫ్రికాపై ఘన విజయంతో పుంజుకుంది.
BCCI Emergency Meeting: రెండో వన్డేకు ముందు కీలక చర్చలు.. గంభీర్, అగార్కర్‌తో బీసీసీఐ స్పెషల్ మీటింగ్
దక్షిణాఫ్రికాతో బుధవారం (డిసెంబర్ 3) జరగనున్న రెండో వన్డేకు ముందు టీమిండియా భవిష్యత్ ప్రణాళికలపై కీలక సమావేశం జరగనుంది.
BCCI Deadline: గంభీర్‌కు బీసీసీఐ డెడ్‌లైన్.. కోచ్ పదవిపై కీలక నిర్ణయం రాబోతోందా?
భారత జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కేంద్రీకృతమైంది.
Gautam Gambhir: కోచ్‌గా నా భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుంది: గౌతమ్ గంభీర్
టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ పరాజయం చవిచూసింది.
Gautam Gambhir: ఎర్రకోట పేలుడు ఘటనపై గౌతమ్ గంభీర్ దిగ్భ్రాంతి
దిల్లీలో ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు దేశాన్ని కుదిపేసింది. కారులో జరిగిన ఈ భయంకర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడ్డారు.
Gautam Gambhir : టీ20 ప్రపంచ కప్ 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభం.. ఆటగాళ్లకు గంభీర్ కీలక సూచన!
టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఆటగాళ్లంతా సంపూర్ణంగా సిద్ధమవ్వాలని సూచించాడు.
Gautam Gambhir: టీమిండియా కూర్పుపై ఫించ్ అసంతృప్తి.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది.
Gautam Gambhir: సరిగ్గా రాణించకపోతే మ్యాచులో ఉండలేవు.. గంభీర్ హెచ్చరిక!
సిడ్నీ మ్యాచ్‌కు ముందే బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) ప్రదర్శనపై కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
Ind vs Aus: గంభీర్ కొత్త వ్యూహంతో రోహిత్ కెరీర్‌కు గట్టి ఎదురుదెబ్బ?
అడిలైడ్ ఓవల్‌లో జరుగబోయే రెండో వన్డే ముందు, భారత జట్టు సీరీస్ కాపాడటానికి తుపాకులన్ని సిద్ధం చేసింది. మొదటి వన్డేలో ఘోర పరాజయం తర్వాత, గెలవడం తప్పనిసరిగా ఉంది.
Gautam Gambhir: సోషల్ మీడియా హర్షిత్ రాణాపై ట్రోలింగ్.. గంభీర్ ఫైర్!
భారత క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆసీస్ పర్యటనలో రెండు విభిన్న సిరీస్‌లు ఉత్సాహభరితంగా ప్రారంభం కానున్నాయి.
Gautam Gambhir: నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను : గౌతమ్ గంభీర్
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారని చెప్పొచ్చు.
Manoj Tiwari: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోంది.. గంభీర్‌పై మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Gautam Gambhir: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. కోచ్ గంభీర్ ఏమన్నాడో తెలుసా?
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం జరగిన భారత్-పాక్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది.
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ ఎంపిక చేసిన మోస్ట్ స్టైలిష్ క్రికెటర్ ఎవరో తెలుసా..?
మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ (Asia Cup) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Abhimanyu Easwaran: గౌతమ్ గంభీర్ నా కొడుకుకు అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చాడు: అభిమన్యు ఈశ్వరన్ తండ్రి
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి ఎంపిక చేసింది.
Mohammad Kaif: మిగిలిన అందరికి కన్నా గంభీర్ మీదే తీవ్ర ఒత్తిడి: మహ్మద్ కైఫ్
సచిన్ టెండూల్కర్-జేమ్స్ అండర్సన్ ట్రోఫీ సందర్భంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమంగా ముగిసిన సంగతి తెలిసిందే.
Gautam Gambhir: విదేశీ పర్యటన అంటే హాలీడేలు కాదు.. బీసీసీఐ నిబంధనలపై గంభీర్ క్లారిటీ!
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు సంబంధించి బీసీసీఐ (BCCI) తీసుకున్న కొత్త నిబంధనలపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు.
IND vs ENG 2nd Test: బుమ్రా ఔట్.. గిల్-గంభీర్ సూపర్ ప్లాన్.. రెండో టెస్టులో షాకింగ్ ఎంట్రీ?
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ తొలి టెస్టులో ఓటమి చెందింది.
Gautam Gambhir : ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు తిరిగి రానున్న గౌతమ్ గంభీర్!..ఎందుకంటే..?
టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తాత్కాలికంగా ఇంగ్లండ్ నుంచి భారత్‌కి తిరిగి వస్తున్నారని సమాచారం.
Gautam Gambhir: ప్రజల ప్రాణాలు ముఖ్యం.. రోడ్ షోలు అవసరం లేదు!
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో నిర్వహించిన సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
Gautam Gambhir: భారత మాజీ క్రికెటర్, ప్రధాన కోచ్ గంభీర్‌కు బెదిరింపులు
భారత మాజీ క్రికెటర్,మాజీ ఎంపీ ,ప్రస్తుత భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్‌ను హత్య చేస్తామని బెదిరింపు వచ్చిన ఘటన కలకలం రేపింది.
Anil Kumble: సీనియర్ల భవిష్యత్తుపై గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు
భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు.
IND vs ENG: గంభీర్ తీరుపై ఆగ్రహం.. రాహుల్‌ను తక్కువగా చూసే అవసరం ఉందా?
ఇంగ్లండ్‌ను టీ20ల్లో ఓడించిన భారత జట్టు, వన్డే సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. విజయ పరంపర కొనసాగుతున్నా జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై చర్చ కొనసాగుతోంది.
Rohit And Gambhir: ప్రధాన కోచ్ గంభీర్‌తో రోహిత్‌కు మనస్పర్థలు.. ఒక్క వీడియోతో దొరికిన క్లారిటీ
భారత క్రికెట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి.
Gautam Gambhir: కంకషన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్
భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను తీసుకునే నిర్ణయం వివాదాస్పదమైంది.