సచిన్ టెండూల్కర్: వార్తలు
25 Apr 2023
టీమిండియాషార్జా గ్రౌండ్‌లో సచిన్ కు అరుదైన గౌరవం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి అరుదైన గౌరవం లభించింది.
24 Apr 2023
వీరేంద్ర సెహ్వాగ్అదిరిపోయే స్టైల్‌లో సచిన్ కు శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్
ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సచిన్ టెండుల్కర్.. నేడు 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
24 Apr 2023
టీమిండియాసచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ సెంచరీలపై ఓ లుక్కేయండి
రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సచిన్ టెండుల్కర్.. క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చి అప్పుడే పదేళ్లు అయిపోయింది. ఇప్పటికీ సచిన్ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు.
23 Apr 2023
పుట్టినరోజుసచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్
భారత క్రికెట్లో అతనోక సంచలనం. క్రికెట్ దేవుడిగా పిలిపించుకున్న ఘనత అతడికి మాత్రమే సొంతం. ఎంతోమంది క్రికెటర్లకు అతని జీవితమే పాఠ్యాంశం. జీవితంలో ఎన్నో అటుపోట్లు, ఎన్నో అవమానాలు, అన్నింటికి బ్యాట్ తోనే సమాధానం చెప్పిన ఏకైక ఆటగాడు.
22 Apr 2023
విరాట్ కోహ్లీప్రపంచకప్ ఫైనల్లో కోహ్లీకి నేను చెప్పిన విషయం ఇదే: సచిన్
భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ట్రోఫీని ధోని సారథ్యంలో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయంసాధించింది.
17 Apr 2023
ఐపీఎల్తన కుమారుడి ప్రదర్శనపై సచిన్ ఏమన్నారంటే!
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంతోమంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు.
17 Mar 2023
క్రికెట్వన్డే మ్యాచ్‌లు చాలా డల్‌గా ఉన్నాయి : సచిన్ టెండూల్కర్
గడుస్తున్నా కాలం కొద్దీ క్రికెట్‌లో చాలా మార్పులొస్తున్నాయి. ఐదు రోజుల టెస్ట్ ఫార్మాట్ నుంచి 60 ఓవర్ల వన్డే ఫార్మాట్ రాగా.. దానిని 50 ఓవర్లకు కుదించారు. 2000 సంవత్సరంలో ధనాధన్ క్రికెట్ ను ప్రవేశపెట్టడంతో సక్సస్ అయింది.
28 Feb 2023
క్రికెట్క్రికెట్ దేవుడు సచిన్ కోసం భారీ విగ్రహం.. ఫ్యాన్స్‌కు పండుగే
క్రికెట్‌లో అభిమానులందరూ సచిన్‌ను దేవుడితో కొలుస్తారు. ధోని నుంచి కోహ్లీ వరకూ అందరూ సచిన్‌ను ఆరాధిస్తుంటారు. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ ఎంతోమంది స్ఫూర్తిధాయకంగా నిలిచాడు. మాస్టర్ బ్లాస్టర్ గా కీర్తి గడించిన సచిన్ కు ప్రస్తుతం అరుదైన గౌరవం దక్కనుంది. సచిన్ త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసుకోనునడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది.