పుట్టినరోజు: వార్తలు

06 Jun 2023

హత్య

ఫుడ్ బిల్లు విషయంలో పుట్టినరోజు వేడుకల్లో గొడవ; యువకుడిని హత్య చేసిన నలుగురు స్నేహితులు 

పుట్టినరోజు పార్టీలో ఫుడ్ బిల్లును పంచుకోవడంలో వివాదం తలెత్తడంతో 20ఏళ్ల యువకుడిని అతని నలుగురు స్నేహితులు హత్య చేశారు. హత్య చేసిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు.

హ్యాపీ బర్త్ డే రంభ: తన కెరీర్లో గుర్తుండిపోయే ప్రత్యేక పాటలు 

1990వ దశకంలో కుర్రకారును కిర్రెక్కించిన హీరోయిన్ రంభ. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం బర్త్ డే: ఆయనకు జాతీయ అవార్డులు తెచ్చిన పాటలను గుర్తు చేసుకుందాం 

ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ఆయన గొంతులో మాట కూడా పాటైపోతుంది. పాట పాడితే పరవశించిపోని వారుండరు. 40వేలకు పైగా పాటలు, ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న బాలసుబ్రమణ్యం పుట్టినరోజు ఈరోజు.

హ్యాపీ బర్త్ డే ప్రియమణి: జాతీయ అవార్డు అందుకున్న హీరోయిన్ జీవితంలోని ఇంట్రెస్టింగ్ విషయాలు 

తెలుగులో హీరోయిన్ గా మంచి మంచి సినిమాలు చేసి,ఆ తర్వాత చాలా రోజులు తెలుగుసినిమాలకు దూరమైపోయి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది ప్రియమణి.

మ్యాస్ట్రో ఇళయరాజా కెరీర్లోని ఆసక్తికర తెలియని విషయాలు 

తెలుగు సినిమా సంగీతంలో ఇళయరాజాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 1980 ప్రాంతంలో ఆయన స్వరపరిచిన పాటలు తెలుగు సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

Happy Birthday Nikhil: నిఖిల్ కేరీర్‌లో గుర్తుండిపోయే టాప్ -5 పాత్రలు ఇవే 

బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన స్వశక్తితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్.

హ్యాపీ బర్త్ డే ఛార్మి: హీరోయిన్ నుండి ప్రొడ్యూసర్ గా మారిన ఛార్మి జీవితంలోని ఆసక్తికర విషయాలు 

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. కొంతమంది మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అలాంటి వాళ్ళలో ఛార్మి కౌర్ ఒకరు.

15 May 2023

సినిమా

హీరో రామ్ పోతినేని బర్త్ డే: చాక్లెట్ బాయ్ లా కాకుండా విభిన్నంగా కనిపించిన చిత్రాలు 

సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకు, ముఖ్యంగా నటులకు ఒక తరహా పాత్రలే వస్తుంటాయి. అలాంటి పాత్రల్లోనే వాళ్ళు బాగుంటారని దర్శకులు, ప్రేక్షకులు (ఒకానొక దశలో) నమ్మేస్తుంటారు.

హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: పాన్ ఇండియా హీరోగా మారబోతున్న స్టార్ జీవితంలోని ఆసక్తికర విషయాలు 

సినిమా ఇండస్ట్రీలో వారసులు చాలామంది ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు తక్కువ మంది. సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు.

రాజ్ తరుణ్ బర్త్ డే: తను నటించిన వాటిల్లో అందరికీ నచ్చిన సినిమాలు 

రాజ్ తరుణ్.. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యూట్యూబ్ లో పాపులర్ అయిన హీరో, ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా మారాడు.

రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్ 

అతనో ఓ సంచలనం, అతని బ్యాటింగ్ ఓ అద్భుతం, అతను ఒకసారి సిక్సర్లు కొట్టడం మొదలు పెట్టాడంటే ఎలాంటి బౌలర్ అయినా సరే ప్రేక్షకుడిలా మారిపోవాల్సిందే.

సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్

భారత క్రికెట్లో అతనోక సంచలనం. క్రికెట్ దేవుడిగా పిలిపించుకున్న ఘనత అతడికి మాత్రమే సొంతం. ఎంతోమంది క్రికెటర్లకు అతని జీవితమే పాఠ్యాంశం. జీవితంలో ఎన్నో అటుపోట్లు, ఎన్నో అవమానాలు, అన్నింటికి బ్యాట్ తోనే సమాధానం చెప్పిన ఏకైక ఆటగాడు.

ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి 

గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమాలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా ఎదిగినట్టు ఒక్క ఉదాహరణ కూడా లేదు. కారణమేంటో తెలియదు కానీ తెలుగు అమ్మాయిలైన హీరోయిన్లు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు.

శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న

అల్లు అర్జున్ రాబోయే చిత్రం పుష్ప: ది రూల్‌లో రష్మిక మందన్న తన శ్రీవల్లి పాత్రని తిరిగి పోషించడానికి సిద్ధంగా ఉంది.