NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆకాశంలో నక్షత్రానికి సూపర్ స్టార్ పేరు: మహేష్ అభిమానుల బహుమతి 
    తదుపరి వార్తా కథనం
    ఆకాశంలో నక్షత్రానికి సూపర్ స్టార్ పేరు: మహేష్ అభిమానుల బహుమతి 
    నక్షత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు

    ఆకాశంలో నక్షత్రానికి సూపర్ స్టార్ పేరు: మహేష్ అభిమానుల బహుమతి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 09, 2023
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈరోజు మహేష్ బాబు తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం స్కాట్లాండ్ లో కుటుంబంతో కలిసి విహారంలో ఉన్నారు మహేష్.

    మహేష్ బాబుకు ఇండస్ట్రీ వర్గాల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వస్తూనే ఉన్నాయి. వెంకటేష్, హరీష్ శంకర్, థమన్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ఇలా ప్రతీ ఒక్కరూ శుభాకాంక్షలు తెలియజేసారు.

    అయితే మహేష్ బాబుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులు, అదిరిపోయే బహుమతిని అందించారు. ఆకాశంలోని ఒకానొక నక్షత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అని పేరు పెట్టారు.

    ఈ మేరకు స్టార్ రిజిస్ట్రేషన్ నుండి సర్టిఫికెట్ కూడా వచ్చింది. దీంతో తెలుగులో మొదటిసారి మహేష్ బాబు ఈ ఘనతను అందుకున్నారు.

    Details

    గుంటూరు కారం సినిమాపై అనుమానాలను తొలగించిన పోస్టర్ 

    ఇక సినిమాల విషయానికి వస్తే, మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుండి లుంగీ కట్టుకుని, బీడీ వెలిగించుకుంటున్న మహేష్ బాబు పోస్టర్ ని రిలీజ్ చేసారు.

    ఈ పోస్టర్ రిలీజ్ తో గుంటూరు కారం సినిమాపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసినీ బ్యానర్ లో ఎస్ రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు.

    గుంటూరు కారం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు మహేష్. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఉండనుందని సమాచారం.

    ప్రస్తుతం అభిమానులు అంతా రాజమౌళి, మహేష్ సినిమా అప్డేట్ కోసం చూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహేష్ బాబు
    పుట్టినరోజు
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    మహేష్ బాబు

    వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా? సినిమా
    మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ? తెలుగు సినిమా
    SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు సినిమా
    #SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు తెలుగు సినిమా

    పుట్టినరోజు

    శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమా
    ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి  తెలుగు సినిమా
    సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్ సచిన్ టెండూల్కర్
    రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్  రోహిత్ శర్మ

    తెలుగు సినిమా

    ఓటీటీలో సామజవరగమన సినిమాకు తిరుగులేని రెస్పాన్స్: ఏకంగా 200మిలియన్లను దాటేసింది  సినిమా
    సగిలేటి కథ ట్రైలర్: కోడికూర చుట్టూ తిరిగే కథ  సినిమా
    అఫీషియల్: రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు విడుదల వాయిదాపై క్లారిటీ వచ్చేసింది  టైగర్ నాగేశ్వర్ రావు
    అల్లు అర్జున్ సరసన ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ హీరోయిన్?  సినిమా

    సినిమా

    సైమా అవార్డ్స్ 2023: ఆర్ఆర్ఆర్ సినిమాతో సీతారామం పోటీ; ఏకంగా 10నామినేషన్లు  ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    బ్రో సినిమా శ్యాంబాబు కాంట్రవర్సీ: అంబటి రాంబాబు వార్నింగ్ పై సాయి ధరమ్ తేజ్ రెస్పాన్స్  బ్రో
    కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్: ఎందుకురా బాబు పేరుతో మూడవ సాంగ్  తెలుగు సినిమా
    బాలీవుడ్ లో విషాదం: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య  బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025