గోపీచంద్: వార్తలు

13 Apr 2024

సినిమా

Gopichand Viswam: సోషల్ మీడియాలో ట్రెండింగ్​ లో 'విశ్వం'... దమ్ము చూపిస్తున్న మాచోస్టార్ గోపీచంద్

ఇటీవల సరైన సక్సెస్ లేక సూపర్ హిట్ కోసం తహతహలాడుతున్న మాచో స్టార్ గోపీచంద్ కు ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.

Bhimaa: 'కరుణే చూపని బ్రహ్మరాక్షసుడు'.. గోపీచంద్ 'భీమా' ట్రైలర్ అదుర్స్

Bhimaa: చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో గోపీచంద్ నుంచి కొత్త సినిమా 'భీమా'.

30 Jan 2024

సినిమా

Bhimaa: మహాశివరాత్రికి రానున్న గోపీచంద్ భీమా

టాలీవుడ్ నటుడు గోపీచంద్,కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వంలో రానున్న యాక్షన్-ప్యాక్డ్ డ్రామా భీమా.

13 Oct 2023

సినిమా

గోపీచంద్ 32: అటు పాట, ఇటు యాక్షన్ పూర్తి చేసిన శ్రీనువైట్ల 

వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్న గోపీచంద్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్ష తో భీమా అనే సినిమాలో నటిస్తున్నాడు.

07 Sep 2023

సినిమా

రామబాణం: నాలుగు నెలల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న గోపీచంద్ సినిమా 

ఈ మధ్యకాలంలో థియేటర్లో రిలీజైన నెల రోజుల్లోపే సినిమాలన్నీ ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.

భీమా సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో వస్తున్న గోపీచంద్ 

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రామబాణం విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం గోపీచంద్, కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో భీమా సినిమా చేస్తున్నాడు.

భీమా ఫస్ట్ లుక్: పోలీస్ ఆఫీసర్ గా ఉగ్రరూపంలో గోపీచంద్ 

మ్యాచో స్టార్ గోపీచంద్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ప్రభావాన్ని చూపలేకపోయాయి.

హ్యాపీ బర్త్ డే గోపీచంద్: మ్యాచో స్టార్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు 

గోపీచంద్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత విలన్ గా పేరు తెచ్చుకుని మళ్ళీ హీరోగా కొనసాగుతున్న హీరో. గోపీచంద్ మొట్టమొదటి సినిమా తొలివలపు, 2001లో రిలీజైంది. థియేటర్ల దగ్గర ఈ సినిమా నిరాశ పర్చింది.