NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Viswam: దీపావళి కానుకగా ఓటీటీలోకి 'విశ్వం'.. విడుదల తేది ఎప్పుడంటే?
    తదుపరి వార్తా కథనం
    Viswam: దీపావళి కానుకగా ఓటీటీలోకి 'విశ్వం'.. విడుదల తేది ఎప్పుడంటే?
    దీపావళి కానుకగా ఓటీటీలోకి 'విశ్వం'.. విడుదల తేది ఎప్పుడంటే?

    Viswam: దీపావళి కానుకగా ఓటీటీలోకి 'విశ్వం'.. విడుదల తేది ఎప్పుడంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 29, 2024
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. బాక్సాఫీస్ వద్ద కొంత విఫలం అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కాబోతుంది.

    దీపావళి కానుకగా అక్టోబర్ 31న అనేక సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి, అందుకే 'విశ్వం' చిత్రాన్ని దాదాపు అన్ని స్క్రీన్‌ల నుంచి తొలగించే అవకాశం ఉంది.

    ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    దోనేపూడి చక్రపాణి సమర్పణలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

    Details

    నవంబర్ 1న రిలీజ్ అయ్యే ఛాన్స్

    దసరా సందర్భంగా అక్టోబర్ 11న 'విశ్వం' విడుదలైంది.

    కామెడీతో హిట్ టాక్ తెచ్చుకున్నా పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు నష్టాలు తప్పలేదని సమాచారం.

    త్వరలోనే ఓటీటీలో విడుదల చేస్తే కొంతైనా నష్టాలను తగ్గించుకోవచ్చని మేకర్స్ భావిస్తున్నారు.

    ఈ క్రమంలో, దీపావళి కానుకగా నవంబర్ 1న 'విశ్వం' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావాలని సమాచారం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గోపీచంద్
    అమెజాన్‌

    తాజా

    Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు మెట్రో రైలు
    Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం .. గూగుల్
    Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం చంద్రబాబు నాయుడు
    350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి  ఉత్తర్‌ప్రదేశ్

    గోపీచంద్

    హ్యాపీ బర్త్ డే గోపీచంద్: మ్యాచో స్టార్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు  పుట్టినరోజు
    భీమా ఫస్ట్ లుక్: పోలీస్ ఆఫీసర్ గా ఉగ్రరూపంలో గోపీచంద్  ఫస్ట్ లుక్
    భీమా సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో వస్తున్న గోపీచంద్  తెలుగు సినిమా
    రామబాణం: నాలుగు నెలల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న గోపీచంద్ సినిమా  సినిమా

    అమెజాన్‌

    Walmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్‌కోడ్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే వ్యాపారం
    అమెజాన్ గేమింగ్ విభాగంలో 100 ఉద్యోగుల తొలగింపు ఉద్యోగులు
    ఓటీటీ: కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన రంగమార్తాండ ఓటీటీలోకి వచ్చేసింది ఓటిటి
    పాన్ ఇండియా లెవల్లో నిఖిల్ మూవీకి క్రేజ్.. రేటు చూస్తే మైండ్ బ్లాక్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025