అమెజాన్: వార్తలు
21 Mar 2023
ఉద్యోగుల తొలగింపుమరో 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్
మరో రౌండ్ ఉద్యోగ కోతలు ప్రారంభించిన టెక్ దిగ్గజం అమెజాన్ తమ AWS క్లౌడ్ యూనిట్, ట్విచ్ గేమింగ్ డివిజన్, అడ్వర్టైజింగ్, PXT (అనుభవం, సాంకేతిక పరిష్కారాలు) ఆర్మ్ వంటి వివిధ వ్యాపార విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 9,000 ఉద్యోగులను తొలగిస్తోంది.
03 Mar 2023
అమ్మకంఅమెజాన్ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ గది ఉష్ణోగ్రతను కొలవగలదు
అమెజాన్ భారతదేశంలో ఎకో డాట్ (5వ తరం) పేరుతో కొత్త స్మార్ట్ స్పీకర్‌ను విడుదల చేసింది. అమెజాన్ లో మార్చి 2 నుండి 4 వరకు రూ. 4,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది అంతర్నిర్మిత ఉష్ణోగ్రత సెన్సార్, LED డిస్ప్లే, అల్ట్రాసౌండ్ మోషన్ డిటెక్షన్, సంజ్ఞలతో నియంత్రించే ఫీచర్స్ తో వస్తుంది.
27 Feb 2023
ఉద్యోగుల తొలగింపుజనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి
కేవలం రెండు నెలల్లోనే 417 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 2022లో 1,046 టెక్ కంపెనీలు అంటే పెద్ద సంస్థల నుండి స్టార్టప్‌ల వరకు 1,61 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క జనవరిలోనే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తో పాటు ఇతర సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు.
23 Feb 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్200కి పైగా పుస్తకాలు రాసిన ChatGPT, అమెజాన్ లో అందుబాటులో ఉన్న పుస్తకాలు
కొన్ని కష్టమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిడమే కాదు ChatGPT ఇప్పుడు రచయితగా మారింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే, టెక్ పరిశ్రమలో భారీ ప్రకంపనలు సృష్టించింది. AI చాట్‌బాట్, దాని మానవ-వంటి సంభాషణా సామర్థ్యాలతో, కొంతమందితో తమ ఉద్యోగాల కోసం కూడా బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.
14 Feb 2023
అమ్మకంఅమ్మకందారుల ఆదాయంలో 50% కోత వేస్తున్న అమెజాన్
అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ లో అందించే వివిధ రకాల ఉత్పత్తులు అందించే డిస్కౌంట్‌ల కారణంగా కొనుగోలుదారులకు చాలా ఇష్టమైన ఈ-కామర్స్ వేదిక. ఇందులో మిలియన్ల కొద్ది అమ్మేవారు ఉన్నారు. మార్కెట్‌ప్లేస్ పల్స్ అధ్యయనం ఆధారంగా, 2022లో మొదటిసారిగా అమెజాన్ ప్రతి సేల్‌లో కోత 50% దాటింది.
11 Feb 2023
ఆండ్రాయిడ్ ఫోన్మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్
స్వదేశీ బ్రాండ్ లావా భారతదేశంలో తన Blaze 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM వేరియంట్‌ను విడుదల చేసింది. గతేడాది 4GB RAMతో మార్కెట్లోకి వచ్చింది.
31 Jan 2023
ల్యాప్ టాప్భారతదేశంలో AMD సపోర్టెడ్ Aspire 3 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Acer
Acer భారతదేశంలో అనేక అప్‌గ్రేడ్‌లతో Aspire 3 ల్యాప్‌టాప్ రిఫ్రెష్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ Acer Aspire 3 భారతదేశంలో Ryzen 5 7000 సిరీస్ ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి ల్యాప్‌టాప్.
27 Jan 2023
అమ్మకంఅమెజాన్ లో రూ. 77,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్న ASUS ROG Zephyrus M16
ASUS ROG Zephyrus M16 (2022) ల్యాప్‌టాప్, అత్యుత్తమ-నాణ్యమైన స్క్రీన్, సమర్థవంతమైన CPU/GPU కాన్ఫిగరేషన్ తో పాటు దీర్ఘకాలం ఉండే బ్యాటరీతో వస్తుంది. తక్కువ CPU లోడ్‌లు, సమర్థవంతమైన GPUతో శక్తివంతమైన గేమింగ్ మెషీన్ కావలనుకుంటే, ఈ అమెజాన్ డీల్ గురించి తెలుసుకోండి.
23 Jan 2023
విమానంభారతదేశంలో డెలివరీలు త్వరగా అందించడానికి ఎయిర్ కార్గో ఫ్లీట్ ప్రారంభించనున్న అమెజాన్
డెలివరీలను వేగవంతం చేసే ప్రయత్నంలో అమెజాన్ భారతదేశంలో అమెజాన్ ఎయిర్ అని ప్రత్యేక ఎయిర్ కార్గో ఫ్లీట్‌ను ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ బెంగళూరుకు చెందిన క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఇక్కడ ఎయిర్ ఫ్రైట్ సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం తొలుత బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంటుంది.
23 Jan 2023
తెలంగాణహైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
కస్టమర్లకు వేగంగా బుకింగ్ డెలివరీలను చేరవేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా హైదరాబాద్‌లో ఎయిర్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. సోమవారం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఎయిర్ సర్వీసులకు ప్రారంభించారు.
21 Jan 2023
ప్రకటనఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి
సామ్ సంగ్ Galaxy Buds Live ఇప్పుడు అతి తక్కువ ధరకు అంటే కేవలం రూ. 3,999 అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆరు గంటల సేపు యాక్టివ్ గా ఉంటాయి. దీనికి ఛార్జింగ్ కేస్ 472mAh బ్యాటరీ ఉంటుంది, ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.
16 Jan 2023
టెక్నాలజీఅమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత
అమెజాన్ మరోమారు ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఈ నెలలో భారతదేశంలోని సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ సంస్థ ఇప్పటికే ఆ ప్రక్రియను ప్రారంభించిందని అక్కడి ఉద్యోగి తెలిపారు.
09 Jan 2023
ల్యాప్ టాప్18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14
ASUS సంస్థ ప్రోడక్ట్ Vivobook సిరీస్ ఆధునిక డిజైన్ తో, మంచి పనితీరుతో, యువ కస్టమర్లు కోరుకునే ఫీచర్స్ తో వస్తుంది. ASUS Vivobook 14 గేమింగ్ కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.