స్విగ్గీ: వార్తలు

Swiggy IPO: స్విగ్గీ ఐపీఓ 8% ప్రీమియంతో ఇవాళ లిస్టింగ్

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇవాళ దలాల్ స్ట్రీట్‌లో తన ఐపీఓతో మార్కెట్లో ప్రవేశించింది. మదుపర్లు దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఐపీఓ షేర్లు ఇవాళ మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయి.

11 Nov 2024

జొమాటో

Swiggy- Zomato: స్విగ్గీ, జొమాటో కొత్తతరహా సేవలకు శ్రీకారం.. త్వరలో లాంచ్

స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రస్తుతం కొత్త సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

11 Nov 2024

ఐపీఓ

Swiggy IPO: నేడు స్విగ్గీ ఐపిఓ షేర్ల కేటాయింపు.. అప్లికేషన్ స్టేటస్,తాజా GMP,జాబితా తేదీ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి 

స్విగ్గీ IPO allotment ఈ రోజు (సోమవారం, నవంబర్ 11) పూర్తవుతుంది. ఈ ఇష్యూకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లు తమ allotment స్టేటస్‌ని Swiggy ఐపీఓ రిజిస్ట్రార్ అయిన Link Intime India పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Swiggy: రెవెన్యూ పెరిగినా నష్టాల్లోనే స్విగ్గీ.. నేడు ఐపీఓ షేర్ కేటాయింపు

బెంగళూరులోని డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఐపీఓ షేర్‌ కేటాయింపును ఈరోజు ఖరారు చేయనుంది.

09 Nov 2024

జొమాటో

Swiggy-Zomato: రెస్టారెంట్లకు అనుకూలంగా జొమాటో, స్విగ్గీ కీలక ఒప్పందాలు.. సీసీఐ నివేదిక

ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీలు పోటీచట్టాలను ఉల్లంఘించినట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దర్యాప్తులో వెల్లడించింది.

Swiggy: స్టాక్ మార్కెట్ లోకి మరో బిగ్గెస్ట్ IPO.. స్విగ్గీ ఐపీవోకి సంబంధించిన కీలక సమాచారం

స్టాక్ మార్కెట్‌లో ఐపీవోల హడావుడి కొనసాగుతూనే ఉంది.ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టే ఐపిఓలు వరుసగా మార్కెట్లోకి వస్తున్నాయి.

Swiggy: డెలివరీ ఛార్జీల విషయంలో  స్విగ్గీకి జరిమానా

ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.35,453 జరిమానా విధించింది.

Dhanteras 2024: 10 నిమిషాల్లో బంగారం,వెండి కాయిన్ డెలివరీ.. స్విగ్గీ, బ్లింకిట్,బిగ్ బాస్కెట్,జప్టో సేవలు! 

భారతీయులకు బంగారం అంటే ఎంతగానో ఇష్టమని చెప్పకనే చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఆభరణాల రూపంలో ధరించడం మన సాంప్రదాయంలో భాగం.

29 Oct 2024

జొమాటో

Swiggy IPO : స్విగ్గీ ఐపీఓ.. నవంబర్ 6 నుండి 8 వరకు సబ్‌స్క్రిప్షన్

భారత స్టాక్ మార్కెట్‌లోకి రాబోయే సరికొత్త ఐపీఓలో స్విగ్గీ ఐపీఓ అనేక ఆసక్తికర అంశాలను అందుబాటులోకి తీసుకొస్తుంది.

Swiggy: కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టిన ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ 

త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు రాబోయే ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ (Swiggy) కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Bengaluru: ఉచిత టొమాటోలను పంపినందుకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై మండిపడిన బెంగళూరు వ్యక్తి 

ఈ రోజుల్లో మనం ఆన్‌లైన్‌లో ఏది ఆర్డర్ చేస్తే అది నేరుగా మన ఇంటికి వస్తుంది. అయితే, ఆర్డర్ చేసిన వస్తువులతో పాటు, ఆర్డర్ చేయనివి కూడా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?

06 Oct 2024

జొమాటో

Zomato: జొమాటో ఉద్యోగులకు అదిరే సర్‌ప్రైజ్.. 330 కోట్ల షేర్ల కేటాయింపు!

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తమ ఉద్యోగులకు 12 మిలియన్ల స్టాక్‌లు కేటాయించనున్నట్లు ప్రకటించింది.

Swiggy IPO: అమితాబ్ బచ్చన్ నుండి కరణ్ జోహార్ వరకు.. స్విగ్గీ ఐపీలో ఎవరెవరు పెట్టుబడి పెట్టారంటే?

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) మొదటి పబ్లిక్ ఆఫర్‌ (IPO) కు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ ఐపీఓపై అందరి దృష్టి పడింది.

Swiggy: 3,750 కోట్ల స్విగ్గీ మెగా ఐపీఓ- అతి త్వరలో లాంచ్​!

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ, ఐపీఓ ద్వారా రూ. 3,750 కోట్లను సమీకరించేందుకు సెబీకి డీఆర్‌హెచ్‌పీ పేపర్స్‌ను ఫైల్ చేసింది.

Swiggy: త్వరలో  స్విగ్గీ IPO.. $600 మిలియన్లను సేకరించే యోచన 

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు శుభవార్త. ప్రతి నెల మదుపర్లకు ఓ ఐపీఓ (ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్) మంచి లాభాలను అందిస్తోంది.

Swiggy: ₹33 కోట్ల మోసం.. Swiggyకి షాక్ ఇచ్చిన మాజీ ఉద్యోగి

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ కి చెందిన మాజీ ఉద్యోగి రూ.33 కోట్ల మోసం చేసినట్లు వెల్లడైంది. ఈ విషయం తెలుసుకున్న స్విగ్గీ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Amazon Swiggy Deal:ఇన్‌స్టామార్ట్‌ కొనుగోలుపై స్విగ్గీ తో అమెజాన్ చర్చలు 

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్‌లో తన పరిధిని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

16 Jul 2024

జొమాటో

Swiggy,ZomatoBigBasket: కోవిడ్-19 లాక్‌డౌన్ రోజులలో చేసిన వాటిని పునఃప్రారంభానికి రెడీ

ఫుడ్ డెలివరీ దిగ్గజాలు Swiggy, BigBasket , Zomato త్వరలో బీర్, వైన్ ,లిక్కర్లు వంటి తక్కువ ఆల్కహాల్ పానీయాలను డెలివరీ చేయడం ప్రారంభించవచ్చు.

Swiggy: 10 నిమిషాల్లోనే హ్యామ్లీస్ బొమ్మలు మీ చెంతకు : CEO ఫణి కిషన్

సుప్రసిద్ధ వాణిజ్య డెలివరీ ప్లాట్‌ఫారమ్ అయిన స్విగ్గి ఇన్‌స్టామార్ట్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బొమ్మల రిటైలర్ అయిన హామ్లీస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు 

ప్రముఖ ఉపాధి-కేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు.

30 May 2023

ఐపీఎల్

ఐపీఎల్ 2023 సమయంలో ఏ ఫుడ్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయంటే?

సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచులో ఐపీఎల్ 2023 కు తెరపడింది. గుజరాత్ టైటాన్స్ ను ఓడించి చైన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతినిచ్చింది.

09 May 2023

జొమాటో

ONDC: స్విగ్గీ, జోమాటోకు పోటీగా ప్రభుత్వ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్

స్విగ్గీ, జోమాటోకు ఓఎన్‌డీసీ రూపంలో కొత్త సవాల్ ఎదురవుతోంది. తక్కువ ధరలతో ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్‌డీసీ దూసుకుపోతోంది.

ఏడాదిలో రూ.6లక్షల ఇడ్లీలను ఆర్డర్ చేసిన హైదరాబాద్ వ్యక్తి

హైదరాబాద్‌కు చెందిన ఒక ఇడ్లీ ప్రేమికుడు గత ఏడాది కాలంలో రూ. 6 లక్షల విలువైన ప్లేట్లకు ఆర్డర్ ఇచ్చారని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ వెల్లడించింది.