ఓలా: వార్తలు

Ola S1X Price: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా యాక్టివా కంటే చౌక.. ధర రూ. 70 వేల కంటే తక్కువ 

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? కానీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఇప్పుడు మీరు Ola S1X కొనుగోలు చేయవచ్చు.

Ola, Uber: టాక్సీ, క్యాబ్ ఛార్జీలను నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 

రాష్ట్రవ్యాప్తంగా ట్యాక్సీలు, క్యాబ్‌లకు ఒకే విధమైన ఛార్జీలను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

Ola: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. వివరణ ఇచ్చిన సంస్థ!

రెండ్రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్న ఘటన పూణేలో చోటు చేసుకుంది.

Ola Electric : భారీగా నిధులు సేకరించిన ఓలా..రూ.3,000కోట్లు సమీకరించిన ఈవీ సంస్థ

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా వ్యాపార విస్తరణ కోసం భారీగా నిధులన సేకరించింది.

23 Sep 2023

ఆటో

MotoGP భారత్ ఈవెంట్లో ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ ప్రదర్శన: వాటి ప్రత్యేకతలు తెలుసుకోండి 

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి.

Ola Electric: గుడ్ న్యూస్.. రూ.లక్ష కన్నా తక్కువ ధరకే ఓలా స్కూటర్లు 

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది.

14 Aug 2023

బైక్

Ather 450S vs Ola S1 Air: ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెటర్ అంటే? 

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈవీ మోడల్‌లో బైక్ కొనాలనుకునే వారికి మార్కెట్లో రెండు బైకులు సరసమైన ధరలకు లభిస్తున్నాయి. అవే ఏథర్ 450ఎస్(Ather 450S), ఓలా ఎస్1 ఎయిర్(Ola S1 Air)బైకులు. ఈ బైకుల పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Ather 450S: మార్కెట్లోకి ఏథర్ ఎంట్రీ లెవల్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్లు

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఏథర్ ఎనర్జీ సంస్థ మరో కొత్త ఈవీని లాంచ్ చేసింది.

Ola S1X : తక్కువ ధరలో ఓలా నుంచి కొత్త స్కూటర్.. త్వరలో 'S1X' లాంచ్

ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఓలా S1 సిరీస్ స్కూటర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది.

ఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు

ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రైమ్ ప్లస్ సేవలను తాజాగా మరో 3 మహానగరాలకు విస్తరించింది. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో హైదరాబాద్, ముంబై, పుణె సిటీల్లో శుక్రవారం నుంచే సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో ఫీచర్స్ మాములుగా లేవుగా..!

ఈవీ వాహనాల విషయంలో భారతదేశంలో ఓలా కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సూపర్ స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఓలా స్కూటర్లను రైడర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఓలా సంస్థ నుంచి ఓలా ఎస్1 ఎయిర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది.

EV Chargers: ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ కస్టమర్లకు డబ్బు రీఫండ్

ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈవీ చార్జర్ల కోసం కస్టమర్లు చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు ఆ సంస్థలు ముందుకొచ్చాయి.

ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం

భారతదేశంలో హోలీ పండుగ కోసం ప్రత్యేక తగ్గింపులను ప్రవేశపెట్టిన తర్వాత, ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐదుగురు నెటిజన్లకు ప్రత్యేకమైన S1 హోలీ ఎడిషన్ ఈ-స్కూటర్‌లను అందిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు.