NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం
    5 నెటిజన్లకు ప్రత్యేకమైన S1 హోలీ ఎడిషన్ ఈ-స్కూటర్‌లు

    ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 10, 2023
    07:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో హోలీ పండుగ కోసం ప్రత్యేక తగ్గింపులను ప్రవేశపెట్టిన తర్వాత, ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐదుగురు నెటిజన్లకు ప్రత్యేకమైన S1 హోలీ ఎడిషన్ ఈ-స్కూటర్‌లను అందిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

    ఇందులో పాల్గొనడానికి, S1 ఈ-స్కూటర్‌ల ప్రస్తుత యజమానులు తమ వాహనంతో హోలీని ఎలా జరుపుకున్నారో ఫోటో లేదా వీడియోను పోస్ట్ చేయవచ్చు, ఇందులో ఐదు ఉత్తమ ఎంట్రీలు గెలుస్తాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఈ పోస్ట్‌లో ఫోటో/వీడియోతో కామెంట్ చేయాలి

    Due to popular demand, we will build 5 of these as a special Holi edition!

    Comment with pic/video of how you celebrated holi with your S1 and best 5 will get one! pic.twitter.com/y2VEoMPUWT

    — Bhavish Aggarwal (@bhash) March 9, 2023

    స్కూటర్

    ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం S1 సిరీస్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలలో అగ్రగామి

    ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దాని S1 సిరీస్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలలో అగ్రగామిగా ఉంది. గత నెలలో కంపెనీ తన పాపులర్ ఈ-స్కూటర్‌ను 17,667 యూనిట్లను అమ్మింది. అయితే, స్కూటర్‌ను ఉచితంగా ఇస్తున్నారా లేదా డబ్బు చెల్లించి తీసుకోవాలా అనేది తెలియలేదు.

    ప్రత్యేకమైన ఓలా S1 హోలీ ఎడిషన్ ధర వివరాలను ఎలక్ట్రిక్ వాహన తయారీదారు వెల్లడించలేదు, ఎందుకంటే ఐదు ఈ-స్కూటర్ మోడల్‌లు ట్విట్టర్‌లో పోటీలో గెలుపొందిన వారికి మాత్రమే. పోటీ ఇప్పటికే S1 ఉన్న యజమానులకు మాత్రమే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ధర
    అమ్మకం

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    ఆటో మొబైల్

    రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది ఎలక్ట్రిక్ వాహనాలు
    గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కొత్త టెక్నాలజీ భారతదేశం
    2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    భారతదేశంలో BS6 ఫేజ్ 2: వివరంగా RDE, OBD 2 నిబంధనలు తెలుసుకుందాం ఎలక్ట్రిక్ వాహనాలు

    ధర

    భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల ఆటో మొబైల్
    R 18 100 ఇయర్స్ బైక్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్న బి ఎం డబ్ల్యూ బి ఎం డబ్ల్యూ
    లాంచ్ కు ముందే వెబ్సైట్ లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్
    నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్ టాటా

    అమ్మకం

    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర ఆటో మొబైల్
    నథింగ్ స్మార్ట్ ఫోన్ (1) కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో విడుదలైన 2023 Triumphస్ట్రీట్ ట్రిపుల్ 765 ఆటో మొబైల్
    200కి పైగా పుస్తకాలు రాసిన ChatGPT, అమెజాన్ లో అందుబాటులో ఉన్న పుస్తకాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025