ఏథర్ ఎనర్జీ: వార్తలు

27 Apr 2025

ఐపీఓ

Ather Energy IPO: ఏథర్​ ఎనర్జీ ఐపీఓ.. రేపటి నుంచి సబ్​స్క్రిప్షన్​ ప్రారంభం!

ఏథర్​ ఎనర్జీ ఐపీఓపై తాజా అప్డేట్ బయటకొచ్చింది. ! ఈ ఐపీఓ సోమవారం, ఏప్రిల్ 28న ఓపెన్​ అవ్వనుంది.

Ather Rizta EV: ఏథర్ తీసుకువస్తోంది 160km పరిధి గల ఈ -స్కూటర్‌.. రూ.999కే బుకింగ్ 

ఏథర్ ఎనర్జీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఏప్రిల్ 6న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దీని పేరు Ather Rizta EV.

Ather Rizta: పెద్ద సీటుతో కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ. 999కి బుక్ చేసుకోండి 

భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ వచ్చే నెలలో గొప్ప సర్ప్రైజ్ ఇవ్వబోతోంది.

Ather 450 X Apex : జనవరి 6న ఏథర్ 450 ఎక్స్ అపెక్స్ లాంచ్

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తోంది.

14 Aug 2023

ఓలా

Ather 450S vs Ola S1 Air: ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెటర్ అంటే? 

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈవీ మోడల్‌లో బైక్ కొనాలనుకునే వారికి మార్కెట్లో రెండు బైకులు సరసమైన ధరలకు లభిస్తున్నాయి. అవే ఏథర్ 450ఎస్(Ather 450S), ఓలా ఎస్1 ఎయిర్(Ola S1 Air)బైకులు. ఈ బైకుల పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

11 Aug 2023

ఓలా

Ather 450S: మార్కెట్లోకి ఏథర్ ఎంట్రీ లెవల్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్లు

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఏథర్ ఎనర్జీ సంస్థ మరో కొత్త ఈవీని లాంచ్ చేసింది.