
Ola electric: ఓలా ఎలక్ట్రిక్ 1 మిలియన్ మైలురాయి.. రోడ్‌స్టర్X+ ప్రత్యేక ఎడిషన్ లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' అరుదైన మైలురాయిని సాదించింది. తమిళనాడులోని క్రిష్ణగిరి ఫ్యూచర్‌ఫ్యాక్టరీ నుండి 1 మిలియన్ (10 లక్షల) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. 2021లో ప్రారంభమైన ఈ ప్లాంట్, కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఈ గొప్ప విజయాన్ని సాధించిందని ఓలా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఓలా ప్రతినిధుల ప్రకారం, తమపై విశ్వాసం ఉంచిన ప్రతి భారతీయుడు ఈ ఆనంద క్షణాన్ని జరుపుకోవాల్సిన సందర్భం అని తెలిపారు. ఒక చిన్న ఆలోచన నుంచి ప్రారంభమైన కంపెనీ, నేడు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో మార్కెట్ లీడర్ గా ఎదిగిందని వెల్లడించారు.
Details
అరుదైన మైలురాయిని సాధించింది
మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని, అయితే నిజమైన జర్నీ ఇంకా ప్రారంభమైందని పేర్కొన్నారు. శిలాజ ఇంధన వాహన యుగానికి వీడ్కోలు పలికేలా, భారతదేశాన్ని ఇవీ హబ్‌గా మార్చడం తమ లక్ష్యం అని చెప్పారు. ప్రసిద్ధ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' అరుదైన మైలురాయిని సాదించింది. తమిళనాడులోని క్రిష్ణగిరి ఫ్యూచర్‌ఫ్యాక్టరీ నుండి 1 మిలియన్ (10 లక్షల) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. 2021లో ప్రారంభమైన ఈ ప్లాంట్, కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఈ గొప్ప విజయాన్ని సాధించిందని ఓలా అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
Details
మార్కెట్ లీడర్ గా ఎదిగింది
ఓలా ప్రతినిధుల ప్రకారం, తమపై విశ్వాసం ఉంచిన ప్రతి భారతీయుడు ఈ ఆనంద క్షణాన్ని జరుపుకోవాల్సిన సందర్భం అని తెలిపారు. ఒక చిన్న ఆలోచన నుంచి ప్రారంభమైన కంపెనీ, నేడు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో మార్కెట్ లీడర్ గా ఎదిగిందని వెల్లడించారు. మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని, అయితే నిజమైన జర్నీ ఇంకా ప్రారంభమైందని పేర్కొన్నారు. శిలాజ ఇంధన వాహన యుగానికి వీడ్కోలు పలికేలా, భారతదేశాన్ని ఇవీ హబ్‌గా మార్చడం తమ లక్ష్యం అని చెప్పారు.