ఆటో: వార్తలు

13 Apr 2023

ప్రపంచం

మార్కెట్లో అత్యంత శక్తివంతమైన కారుగా MG సైబర్‌స్టర్

బ్రిటిష్ వాహన తయారీ సంస్థ మరో శక్తివంతమైన కారును రూపొందించింది. MG సైబర్‌స్టర్ కారును ప్రపంచ మార్కెట్లోకి పరిచయం చేయడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి.

08 Apr 2023

ప్రపంచం

2024 లెక్సస్ లుక్ అల్టిమేట్ టాప్ ఫీచర్లు ఇవే

టయోటా యాజమాన్యంలోని లగ్జరీ బ్రాండ్ లెక్సస్ తన LC అల్టిమేట్ ఎడిషన్ 2024 వెర్షన్‌ను యూరప్‌లో పరిచయం చేసింది. ఇది కూపే, కన్వర్టిబుల్ మోడల్స్‌తో అందించనుంది. ఈ కారులో క్యాబిన్, రీట్యూన్ చేసిన 5.0-లీటర్, నేచురల్-ఆస్పిరేటెడ్, V8 ఇంజన్ అందుబాటులో ఉన్నాయి.

08 Apr 2023

ప్రపంచం

MG Comet EV: ఈ పొట్టి కారులో ఫీచర్స్ ఎక్కువ.. త్వరలో ఇండియాకు

దేశంలో సరికొత్త పొట్టి కారును ఎంజి మోటర్స్ తీసుకురానుంది. విడుదలకు ముందే ఈ కారుపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

07 Apr 2023

ప్రపంచం

యమహా ఏరోక్స్ 155 లాంచ్.. అద్భుతమైన రేసింగ్ స్కూటర్

జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా ఏరోక్స్ 155 స్కూటర్ భారతదేశంలో లాంచ్ చేసింది.

అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు

దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ల సంసిద్ధత ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) ఆ స్టేషన్‌ల ద్వారా తప్పనిసరి పరీక్ష తేదీని అక్టోబర్ 1, 2024 వరకు పొడిగించాలని నిర్ణయించింది.

బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు

బెంగళూరులో బైక్‌ ట్యాక్సీ సేవలను నిరసిస్తూ సోమవారం ఆటోరిక్షా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. బెంగుళూరు ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఫెడరేషన్ రాపిడో, ఇతర బైక్ టాక్సీ సర్వీసులు నగరంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని పేర్కొంది.