టీవీఎస్ మోటార్: వార్తలు

22 Jan 2025

ఆటో

TVS King EV MAX: కింగ్ సైజ్ ఫీచర్లతో టీవీఎస్‌ ఈవీ మ్యాక్స్‌.. సింగిల్ ఛార్జ్‌లో 179KM!

ఎలక్ట్రిక్ ఆటో కొనాలనుకునే వారికి శుభవార్త. తక్కువ ధరలో ప్రీమియమ్ ఫీచర్లతో టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది.

TVS Jupiter 125 CNG: సీఎన్‌జీ స్కూటర్‌ విభాగంలో టీవీఎస్‌ ముందంజ.. జూపిటర్‌ 125 ఆవిష్కరణ

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.

TVS Ronin 225: తగ్గిన టీవీఎస్ రోనిన్ 225 ధర..ఇప్పుడు ధర ఎంతంటే..?

పండుగ సీజన్‌లో విక్రయాలను పెంచుకునే వ్యూహంలో భాగంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ తన రోనిన్ బైక్ ధరను తగ్గించింది.