బజాజ్ ఆటో: వార్తలు
2025 Bajaj Pulsar NS 400Z: సరికొత్త ఫీచర్స్‌తో బజాజ్ పల్సర్ NS 400Z.. ధర ఎంతంటే..?
బజాజ్ ఆటో భారత మార్కెట్‌లో 2025 పల్సర్ NS400Z బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
TVS: ఎలక్ట్రిక్ స్కూటర్ల రేసులో టీవీఎస్ నెంబర్ వన్.. ఓలా రెండో స్థానం!
ఏప్రిల్ 2025లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగం కొన్ని ప్రముఖ సంస్థలకు ఆశ్చర్యకర ఫలితాలను చూపించింది.
TVS Jupiter 125 CNG: సీఎన్‌జీ స్కూటర్ విభాగంలో టీవీఎస్ ముందంజ.. జూపిటర్ 125 ఆవిష్కరణ
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.
Bajaj Chetak: కొత్త చేతక్ స్కూటర్లను లాంచ్ చేసిన బజాజ్ సంస్థ.. సింగిల్ ఛార్జ్‌తో 153km
బజాజ్ ఆటో విద్యుత్ వాహన రంగంలో చేతక్ ద్వారా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, తాజాగా మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
Bajaj CNG Bike : బజాజ్ CNG బైక్ పై సూపర్ డిస్కౌంట్.. ఈ అవకాశం వదులుకోవద్దు!
బజాజ్ ఆటో ఇటీవల భారతదేశంలో ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్‌ను రిలీజ్ చేసింది.
Bajaj New Chetak: 20న మార్కెట్లోకి బజాజ్ చేతక్.. కొత్త వెర్షన్‌లో మెరుగైన ఫీచర్లు
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Bajaj: మార్కెట్లోకి మరో 10 రోజుల్లో బజాజ్ వారి CNG మోడల్ బ్రూజర్
ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ బజాజ్ ఆటో, రాబోయే 10 రోజుల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) మోడల్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది.
Bajaj Auto: CNG-ఆధారిత మోటార్‌సైకిళ్లను విడుదల చేయనున్న బజాజ్ ఆటో
భారతదేశంలోని అతిపెద్ద బైక్ తయారీదారులలో ఒకరైన బజాజ్ ఆటో, పెట్రోలు,CNG రెండింటితో నడిచే సామర్ధ్యం కలిగిన CNG మోటార్‌సైకిళ్ల శ్రేణిని 2025 నాటికి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.