ముఖ్యమైన తేదీలు: వార్తలు

థైరాయిడ్ అవగాహన దినోత్సవం 2023: థైరాయిడ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

థైరాయిడ్ వ్యాధి కారణంగా ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందనే విషయాల మీద అవగాహన కలగజేయడానికి ప్రతీ ఏడాది మే 25వ తేదిన ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవాన్ని జరుపుతారు.

ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం: ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? 

స్కిజోఫ్రీనియా అనేది మానసిక రుగ్మత. ఈ రుగ్మతతో బాధపడేవారు నిజానికి ఊహకు తేడా తెలియని స్థితిలో ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళకి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. ఎవరెవరో కనిపిస్తారు.

ప్రపంచ తాబేలు దినోత్సవం: నీటిలో నివసించే తాబేలుకు, భూమి మీద నివసించే తాబేలుకు మధ్య తేడాలు  

తాబేళ్ళలో చాలా రకాలున్నాయి. నీటిలో నివసించే తాబేళ్ళు, భూమి మీద నివసించే తాబేళ్లు. భూమిలోపల తాబేళ్ళు చేసే రంధ్రాల వల్ల అనేక జీవులు అందులో నివసిస్తాయి. అలాగే సముద్రంలో చనిపోయిన చేపలను తాబేళ్ళు తినేస్తాయి.

రాజీవ్ గాంధీ మరణించిన రోజును జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నారు? 

జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం మే 21వ తేదీన జరుపుతారు. ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి, దేశ ప్రజల్లో ఐక్యతను పెంపొందించడానికి, జాతీయ భావాన్ని పెంచడానికి జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతున్నారు.

జాతీయ అంతరించిపోతున్న జీవాల దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, చేయాల్సిన పనులు 

ఈ భూమి మీద ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. వాటన్నింటిలో మనిషి కూడా ఒకడు. ప్రస్తుతం చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి.

ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం: వ్యాక్సిన్ కనుక్కోకముందే ఈరోజు ఎలా వచ్చింది? కారణాలేంటి? 

మే 18వ తేదీన ప్రతీ ఏడాది ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని జరుపుతారు. ఈరోజును ఎయిడ్స్ వ్యాక్సిన్ నాలెడ్జ్ డే పేరుతో కూడా పిలుస్తారు.

మదర్స్ డే రోజున మీ స్నేహితులతో పంచుకోవాల్సిన సందేశాలు, కొటేషన్లు 

భగవంతుడు ప్రతీచోట ఉండలేడు కాబట్టే అమ్మను సృష్టించాడు. సృష్టికి మూలం అమ్మ. చివరికి ఆ దేవుడు కూడా అమ్మ కడుపులోంచే పుట్టాడు. అందుకే అమ్మే ఆదిదేవత.

మదర్స్ డే: చరిత్ర, ప్రాముఖ్యత, తెలుసుకోవాల్సిన విషయాలు 

మదర్స్ డే.. మాతృమూర్తుల దినోత్సవం. అమ్మ జన్మనిస్తుంది, ఏడిస్తే లాలిస్తుంది, అలిగితే బుజ్జగిస్తుంది, కష్టమనేది తెలియకుండా చూసుకోవాలని తాపత్రయ పడుతుంది.

ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవం 2023: చరిత్ర, ప్రాముఖ్యత, తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రతీ సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇంటర్నేషనల్ డాన్స్ డే: డాన్స్ నేర్చుకోవాలనే ఆసక్తి మీలో ఉంటే ఈ స్టైల్స్ తో ప్రారంభించండి 

మీకు డాన్స్ అంటే ఇష్టమా? కానీ డాన్స్ ఎలా చేయాలో మీకు తెలియట్లేదా? డాన్స్ నేర్చుకోవడానికి చాలా సమయం వెచ్చించాలి. మంచి కమిట్మెంట్ ఉంటే తప్ప డాన్స్ నేర్చుకోలేం.

ప్రపంచ పుస్తక దినోత్సవం: పుస్తకాలు చదవాలని ఉందా? ఇలా అలవాటు చేసుకోండి 

ప్రపంచమంతా నిన్ను వదిలిపెట్టినా నీ వెంటే ఉండే నీ స్నేహితుడే పుస్తకం. పుస్తకాలను మించిన మంచి స్నేహితులు ఎవరూ లేరు.

అక్షయ తృతీయ 2023: ఈరోజున కొనాల్సిన వస్తువులేంటో తెలుసుకోండి 

వైశాఖ మాసంలో వచ్చే మూడవ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయ అంటే నాశనం లేనిదని అర్థం. అందుకే ఈరోజు ఏది కొనుక్కున్నా దానికి నాశనం ఉండదని, పెరుగుతూనే ఉంటుందని నమ్మకం.

ప్రపంచ ధరిత్రి దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుతారు. తరువాతి తరాల కోసం భూమిని కాపాడేందుకు, అందుకోసం చేయాల్సిన పనులపై అవగాహన కల్పించేందుకు ఈరోజును జరుపుకుంటారు.

అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు 

అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవాన్ని ప్రతీ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన జరుపుతారు. చారిత్రక కట్టడాలు, ప్రాంతాలను కాపాడటంలో అవగాహన పెంచేందుకు ఈ రోజును జరుపుతారు.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2023: భారతదేశ ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు

1948 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించబడింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారు. 1950 నుండి ఇలా జరుపుకోవడం మొదలుపెట్టారు.

జాతీయ నడక దినోత్సవం 2023: మీ ఆయుష్షును, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కాసేపు నడవండి

ఎంత నడిస్తే ఎంత ఆరోగ్యం వస్తుందన్న అనుమానాలు చాలామందిలో కలుగుతాయి. ఒకరోజులో ఎంత నడవాలన్న సందేహాలు ఉంటాయి. ఈ రోజు జాతీయ నడక దినోత్సవం.

మహవీర్ జయంతి 2023: జైనుల పండగ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

జైన మతస్తులు జరుపుకునే పండగ మహవీర్ జయంతి, ఈ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన వచ్చింది. 3వ తేదీ ఉదయం 6:24గంటలకు మొదలై 4వ తేదీ 8:05గంటల వరకు ఉంటుంది.

ఏప్రిల్ ఫూల్స్ డే 2023: ఫూల్స్ డే ఎలా పుట్టింది? దీని వెనుక కథేంటి?

ఏప్రిల్ 1వ తేదీ రాగానే అవతలి వారిని ప్రాంక్ చేయడం అందరికీ అలవాటు. చిన్నప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉండేది. స్కూళ్ళలో అయితే ఏప్రిల్ ఫూల్ ఫూల్ అంటూ అల్లరి చేసేవారు.

నేషనల్ ట్రైగ్లిజరైడ్స్ డే: రక్తంతో ప్రవహించే కొవ్వులాంటి గడ్డల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రతీ ఏడాది మార్చ్ 28వ తేదీన జాతీయ ట్రైగ్లిజరైడ్ డేని జరుపుకుంటారు. అధిక శాతం ట్రైగిల్జరైడ్స్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అవగాహన పెంచుకోవడానికి ఈరోజును జరుపుతారు.

వరల్డ్ టీబీ డే: క్షయ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, జనాల్లో ఉన్న అపనమ్మకాలు

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని మార్చ్ 24వ తేదీన జరుపుకుంటారు. ఈ సంవత్సరం టీబీ డే థీమ్ ఏంటంటే, "అవును, మనం క్షయ వ్యాధిని అంతం చేయగలం".

ప్రపంచ వాతావరణ దినోత్సవం 2023: ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి?

భూమి మీద వాతావరణం ఇంతకుముందులా లేదు. రోజురోజుకూ భూమి వేడెక్కుతోంది. దీనివల్ల భవిష్యత్తు తరాలకు భూమి మీద బతకడం కష్టంగా మారిపోతుంది. అందుకే వాతావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉండాలి.

అమరవీరుల దినోత్సవం 2023: సంవత్సరంలో రెండుసార్లు జరుపుకునే దీని ప్రత్యేకత మీకు తెలుసా?

ప్రతీ సంవత్సరం మార్చ్ 23వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023: టాప్ లో ఫిన్లాండ్, మెరుగుపడ్డ ఇండియా స్థానం

మార్చ్ 20వ తేదిన ప్రపంచ ఆనంద దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ నేషన్స్, ప్రపంచ దేశాల్లో ఏయే దేశాల ప్రజలు ఎంత ఆనందంగా ఉంటున్నారో రిపోర్ట్ ఇచ్చింది.

20 Mar 2023

పండగ

ఒకరోజును సమంగా చేసే మార్చ్ విషువత్తు గురించి మీకు తెలియని విషయాలు

వసంత విషువత్తు.. భూమధ్య రేఖకు ఎదురుగా ఉంటూ దక్షిణార్థ్ర గోళం నుండి ఉత్తరార్థ్ర గోళానికి సూర్యుడు వెళ్ళడాన్ని వసంత విషువత్తు అంటారు. ఇలా రెండు విషువత్తులు ఉంటాయి.

ప్రపంచ ఆనంద దినోత్సవం: అత్యంత ఆనందంగా ఉన్న దేశాలు, భారతదేశ స్థానం

ఆనందాన్ని ఎవరు కోరుకోరు అని థియేటర్లలో రెగ్యులర్ గా వినిపిస్తూ ఉంటుంది. అవును, ప్రతీ ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు. కానీ ఎంతమందికి అది దొరుకుతుందనేదే ప్రశ్న.

అంతర్జాతీయ గణిత దినోత్సవం: ప్రకృతిలో మిళితమైన ఫిబోనాచీ సీక్వెన్స్ గురించి మీకు తెలుసా?

ఫిబోనాచీ సీక్వెన్స్, గోల్డెన్ రేషియో అనేవి గణిత శాస్త్రంలో చెప్పుకోదగ్గ కాన్సెప్ట్. కొన్ని వందల యేళ్ళ నుండి ఈ పద్దతులపై అధ్యయనం జరుగుతోంది. ప్రకృతిలోని ప్రతీ అందమైన వస్తువు ఈ గోల్డెన్ రేషియో విలువకు దగ్గరగా ఉంటుంది.

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 2023: చరిత్ర, విశేషాలు, తెలుసుకోవాల్సిన విషయాలు

అడవి జంతువులు, మొక్కలపై అవగాహన పెంచేందుకు ప్రతీ ఏడాది మార్చ్ 3వ తేదీన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ భూమ్మీద లెక్కలేనన్ని జీవులున్నాయి.

డాల్ఫిన్ల అవగాహనపై ఒక నెల: ఈ సముద్ర జీవుల 5 ప్రత్యేకతలు

మార్చ్ నెలను డాల్ఫిన్ల అవేర్ నెస్ మంత్ అంటారు. మనిషి తర్వాత అత్యంత తెలివైన జంతువుల్లో డాల్ఫిన్స్ కూడా ఒకటి. వీటి గురించి కొన్ని ప్రత్యేక విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

జాతీయ సైన్స్ దినోత్సవం 2023: నోబెల్ బహుమతికి కారణమైన సీవీ రామన్ సముద్ర ప్రయాణం

సీవీ రామన్.. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఈయన ప్రయోగాన్ని రామన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. రామన్ ఎఫెక్ట్ ప్రయోగానికి గాను 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 2023: పిల్లలకు మాతృభాషలో విద్య ఎందుకు అందించాలో తెలుసుకోండి

ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో దాదాపుగా 6వేలకు పైగా భాషలున్నాయి.

పిత్త వాహిక క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, రావడానికి కారణాలు, ట్రీట్మెంట్

ఫిబ్రవరి నెలలో మూడవ గురువారాన్ని ప్రపంచ కొలాంజియోకార్సినోమా డే గా జరుపుకుంటారు. అంటే పిత్త వాహిక క్యాన్సర్ దినోత్సవం అన్నమాట. ఈ రకమైన క్యాన్సర్ చాలా అరుదు.

వరల్డ్ హిప్పో డే: నీటిలో ఈదగలిగి, నీటిమీద తేలలేని ఈ జీవుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

హిప్పో.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్షీరదం. అంటే పాలిచ్చే జంతువుల్లో మూడవ అతిపెద్ద జంతువు. మొదటి స్థానంలో ఏనుగు, రెండవ స్థానంలో ఖడ్గమృగం ఉంది.

జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

జనవరి 23.. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. నాకు రక్తాన్నివ్వండి, మీకు స్వాంతంత్ర్యాన్ని ఇస్తాను అని ఎలుగెత్తి చాటిన యోధుడు పుట్టిన పవిత్ర దినం.