స్నేహితుల దినోత్సవం: వార్తలు
Friend ship Day 2024 : స్నేహితుల దినోత్సవం ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా!
స్నేహానికి ఆస్తులు, కులం, మతం, హోదాలు వంటి బేధాలు ఏవీ ఉండవు.
ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్ : డెలివరీ బాయ్ అవాతారం ఎత్తిన జొమాటో సీఈఓ
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్నేహితుల దినోత్సవం సందర్భంగా డెలివరీ బాయ్ అవతారమెత్తారు. ఈ మేరకు రెడ్ టీ షర్ట్ ధరించారు. అనంతరం తన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంపై ఫుడ్ డెలివరీలు అందించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో అతని చేతిలో ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ ఉండటం విశేషం.
స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి
స్నేహితుల దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి వంతెన నుంచి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
Happy Friendship Day 2023: విలసిల్లుతున్న ఆన్‌లైన్ స్నేహం
వేడుక, ఆనందం, బాధ ఎలాంటి అనుభూతిని అయినా పంచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఓ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు. ఫ్రెండ్‌షిప్ అనేది మన జీవితాలను సుసంపన్నం చేసే అమూల్యమైన బంధం.
Friendship Day: నిజమైన స్నేహితులను, స్నేహాన్ని గుర్తించడానికి సంకేతాలివే
ఒకరితో స్నేహం మొదలెట్టినపుడు ఆ ప్రయాణంలో అనేక అనుభవాలు ఎదురవుతాయి. ఆ అనుభవాలు మీకు హాని చేయకపోతే అవతలి వారు మీతో నిజంగా స్నేహం చేస్తున్నట్లు లెక్క.
ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టాలనుకుంటున్నారా? ఏ రంగు బ్యాండ్ కడితే ఎలాంటి అర్థం వస్తుందో తెలుసుకోండి
స్నేహితుల దినోత్సవం వచ్చేస్తోంది. ప్రతీ సంవత్సరం భారతదేశంలో ఆగస్టు మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Friendship Day: భారత ఇతిహాసాల్లో చెప్పుకోదగిన గొప్ప స్నేహాలు
స్నేహ బంధం రక్తసంబంధం కన్నా గొప్పది. అన్నా, తమ్ముడు చెల్లెలు, అక్కలతో పంచుకోని విషయాలు కూడా స్నేహితులతో చెప్పుకుంటారు.
Friendship Day: మీ స్నేహితులతో కలిసి తప్పకుండా పర్యటించాల్సిన ప్రదేశాలు తెలుసుకోండి
ఫ్రెండ్ షిప్ డే వచ్చేస్తోంది కాబట్టి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయండి. స్నేహితులతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో విహరించడం వల్ల ఒత్తిడి దూరమై మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
Happy Friendship Day: మీ స్నేహితులకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో తెలుసుకోండి
స్నేహితుల దినోత్సవం రోజున మీ స్నేహితుల కోసం మంచి బహుమతిని అందివ్వడమనేది పెద్ద టాస్క్. ఏదో ఇచ్చేసాలేం అన్నట్టుగా కాకుండా అవతలి వారు ఎప్పటికీ మర్చిపోలేని బహుమతిని అందిస్తే బాగుంటుంది.
Friendship: వయసు పెరుగుతున్న కొద్దీ స్నేహంలో వచ్చే మార్పులు తెలుసుకోండి
కాలం మారుతున్న కొద్దీ బంధాలు కూడా మారుతుంటాయి. అన్ని బంధాల్లోకెల్లా స్నేహబంధం గొప్పదని చెబుతుంటారు. మరి కాలం మారుతున్న కొద్దీ స్నేహం ఏ విధంగా మారుతుంది? ఏ విధంగా మారాలి?
Friendship Day: ఎన్నో రోజులుగా దూరమైన స్నేహితులను తిరిగి కలుసుకోవాలనుకుంటే చేయాల్సిన పనులు
వయసు పెరుగుతున్న కొద్దీ చిన్నప్పటి స్నేహాలు దూరమైపోతుంటాయి. అలాగే కొన్నిసార్లు అనవసర గొడవల కారణంగా కూడా అప్పటివరకూ ఎంతో స్నేహంగా ఉన్నవారు దూరమైపోతారు.
స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఎప్పటి నుండి మొదలైంది? తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
ఫ్రెండ్ షిప్ డే.. ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున భారతదేశం, బంగ్లాదేశ్, ఇంకా ఇతర కొన్ని దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కొన్ని దేశాలు వేరువేరు తేదీల్లో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.