NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Friendship Day: మీ స్నేహితులతో కలిసి తప్పకుండా పర్యటించాల్సిన ప్రదేశాలు తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    Friendship Day: మీ స్నేహితులతో కలిసి తప్పకుండా పర్యటించాల్సిన ప్రదేశాలు తెలుసుకోండి 
    మీ స్నేహితులతో కలిసి పర్యటించాల్సిన ప్రదేశాలు

    Friendship Day: మీ స్నేహితులతో కలిసి తప్పకుండా పర్యటించాల్సిన ప్రదేశాలు తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 28, 2023
    11:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫ్రెండ్ షిప్ డే వచ్చేస్తోంది కాబట్టి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయండి. స్నేహితులతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో విహరించడం వల్ల ఒత్తిడి దూరమై మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.

    కొత్త ప్రదేశాల్లో అనుభవాలు కొత్తగా ఉంటాయి. మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుకోవడానికి ఈరోజే ట్రిప్ ప్లాన్ చేయండి. ఏ ప్రదేశాలకు వెళ్ళాలో మీకు తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.

    చిరపుంజి:

    ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని నగరమైన చిరపుంజిలో సంవత్సరం మొత్తం వర్షం పడుతూనే ఉంటుంది. వర్షంలో తడుస్తూ ఈ ప్రాంతం కొత్తగా ఉంటుంది.

    కొండల పైనుండి దూకే జలపాతాలు, కళ్ళు తిరిగేలా చేసే లోయలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ట్రెక్కింగ్, బోటింగ్ వంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

    Details

    తక్కువ బడ్జెట్ లో పుదుచ్చేరి ప్లాన్ 

    గోకర్ణ:

    మీ స్నేహితులతో కలిసి సముద్రతీరాల్లో ఎంజాయ్ చేయాలనుకుంటే గోకర్ణ వెళ్ళండి. వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ప్లేస్. వర్షాకాలంలో వెళితే సముద్ర తీరాల్లో జనాలు తక్కువగా ఉంటారు. ఎక్కువ ఎంజాయ్ చేయవచ్చు.

    సర్ఫింగ్, బనానా రైడ్, జెట్ స్కయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఆడవచ్చు.

    పుదుచ్చేరి:

    తక్కువ బడ్జెట్ లో ట్రిప్ ప్లాన్ చేస్తే పుదుచ్చేరి వెళ్ళడం మంచిది. విశాలంగా ఉండే బీచులు, ఫ్రెంఛ్ స్టయిల్ లో ఉండె బిల్డింగులు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అలాగే ఇక్కడి ఆహారం కూడా బాగుంటుంది. ఈ ప్రాంతంలో సైకిల్ రైడ్ అందుబాటూలో ఉంది.

    ఖండాల:

    సాహసాలను ఇష్టపడేవారు మహారాష్ట్రలోకి ఖండాల ప్రాంతాన్ని సందర్శించండి. పచ్చని కొండలు, లోయలు మీ కన్నులకు విందుగా అనిపిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్నేహం
    స్నేహితుల దినోత్సవం
    జీవనశైలి
    పర్యాటకం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    స్నేహం

    Friendship: వయసు పెరుగుతున్న కొద్దీ స్నేహంలో వచ్చే మార్పులు తెలుసుకోండి  స్నేహితుల దినోత్సవం
    Happy Friendship Day: మీ స్నేహితులకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో తెలుసుకోండి  స్నేహితుల దినోత్సవం

    స్నేహితుల దినోత్సవం

    స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఎప్పటి నుండి మొదలైంది? తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?  ముఖ్యమైన తేదీలు
    Friendship Day: ఎన్నో రోజులుగా దూరమైన స్నేహితులను తిరిగి కలుసుకోవాలనుకుంటే చేయాల్సిన పనులు  ముఖ్యమైన తేదీలు

    జీవనశైలి

    ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే: ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి  ముఖ్యమైన తేదీలు
    ప్రశాంతంగా జీవించడానికి పనికొచ్చే కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి  ఒత్తిడి
    మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే కూలింగ్ ఫేస్ ప్యాక్స్  చర్మ సంరక్షణ
    వరల్డ్ చాకోలెట్ డే 2023: ఈరోజును ఏ విధంగా సెలెబ్రేట్ చేసుకోవాలో తెలుసుకోండి  ముఖ్యమైన తేదీలు

    పర్యాటకం

    ట్రావెల్: పోర్చుగల్ నుండి గుర్తుగా తీసుకురావాల్సిన వస్తువులు లైఫ్-స్టైల్
    ట్రావెల్: చరిత్ర మీద ఆసక్తి ఉన్నవాళ్ళు పశ్చిమ బెంగాల్ లోని బుర్ద్ వాన్ వెళ్లాల్సిందే లైఫ్-స్టైల్
    ట్రావెల్: ఆస్ట్రియాలో అవాయిడ్ చేయాల్సిన పొరపాట్లు లైఫ్-స్టైల్
    విమాన ప్రయాణ చేస్తున్నప్పుడు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుందా? ప్రయాణానికి ముందు ఈ ఆహారాలు తినకండి ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025