నోబెల్ బహుమతి: వార్తలు
Nobel Prize: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
Nobel Prize: జపాన్ సంస్థ నిహాన్ హిడాంకియోకి నోబెల్ శాంతి బహుమతి
జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంకియో సంస్థ 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారం అందుకుంది. ఈ పురస్కారం నోబెల్ కమిటీ ద్వారా ఈ సంస్థకు ప్రకటించబడింది.
Nobel 2024 - Literature: సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్
సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ (Han Kang)కు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి (Nobel Prize 2024) లభించింది.
Nobel Prize 2024 : రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి.. ముగ్గురు శాస్త్రవేత్తలకు గౌరవం
2024 రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు.
Nobel Prize in Physics 2024: భౌతికశాస్త్రంలో జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు నోబెల్ పురస్కారం
భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది నోబెల్ బహుమతి ఇద్దరు శాస్త్రవేత్తలకు లభించింది.
Nobel Prize for Indians: నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు వీరే
ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం, 1901 నుండి నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్నారు.
Nobel Prize: నోబెల్ బహుమతి.. మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలివే!
ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద 1901 నుంచి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. ఈ బహుమతులు ఐదు ముఖ్య రంగాల్లో అందిస్తారు.
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ ఆంబ్రోస్,గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్
వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి (The Nobel Prize 2024) వరించింది.
Elon Musk: నోబెల్ శాంతి బహుమతికి మస్క్ నామినేట్
ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఒకరైన ఎలాన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.
Nobel Prize 2023: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ బహుమతి
ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్‌కు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ బహుమతిని ప్రకటించింది.