NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు 
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు 
    ప్రపంచ ఉఫాధ్యాయ దినోత్సవం

    ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 05, 2023
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ ఏడాది ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5వ తేదీన జరుపుతారు.

    ఉపాధ్యాయుల సేవలను గుర్తించడానికి, ప్రపంచ పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని గుర్తించడానికి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

    నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. రేపటి పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే.

    ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని 1994లో మొదలుపెట్టారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న పాత్రను గుర్తిస్తూ యునెస్కో కోసం 1994లో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని తీసుకొచ్చింది.

    థీమ్:

    ప్రతీ ఏడాది ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఈ ఏడాది, మనకు కావాల్సిన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు చాలా అవసరం అన్న థీమ్ ని నిర్ణయించారు.

    Details

    ఇండియాలో సెప్టెంబర్ 5వ తేదీన జరిగే ఉపాధ్యాయ దినోత్సవం 

    ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయడానికి ఈ సంవత్సరం థీమ్ ని ఎంచుకున్నారు. రాను రాను ఉపాధ్యాయ రంగం వైపు వెళుతున్న వారు చాలా తక్కువగా ఉన్నారు.

    ఈ కారణంగా భవిష్యత్తులో విద్యార్థులకు ఉపాధ్యాయులు తక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఉపాధ్యాయుల కొరత రాకుండా చూసుకోవాలని ఈ థీమ్ ని నిర్ణయించారు.

    ఇండియాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతీ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన జరుపుతారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5వ తేదీన జరుపుతారు.

    కరెక్ట్ గా ఒక నెల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇండియాలో ఈ రెండు ఉపాధ్యాయ దినోత్సవాలను జరుపుకుంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమైన తేదీలు
    జీవనశైలి

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ముఖ్యమైన తేదీలు

    ఫాదర్స్ డే 2023: మీ తండ్రికి బహుమతిగా ఏమివ్వాలో ఇక్కడ తెలుసుకోండి  జీవనశైలి
    ఫాదర్స్ డే జరుపుకోవడం ఎప్పటి నుండి మొదలైంది? ఈరోజున పంచుకోవాల్సిన కొటేషన్లు  జీవనశైలి
    వరల్డ్ సికిల్ సెల్ ఎనీమియా అవేర్నెస్ డే: ఈ వ్యాధి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  లైఫ్-స్టైల్
    ప్రపంచ శరణార్థుల దినోత్సవం: ప్రాణ భయంతో వేరే దేశాలకు పారిపోయే శరణార్థుల కోసం ప్రత్యేకమైన రోజు ఎందుకో తెలుసా?  లైఫ్-స్టైల్

    జీవనశైలి

    Food: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది?  ఆహారం
    బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి  ఆహారం
    ఆహారానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే గిన్నిస్ రికార్డ్స్  ఆహారం
    ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయో మీకు తెలుసా?  ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025