టాటా గ్రూప్: వార్తలు

Tata Group: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఏపిలో మరో 20 హోటళ్లు.. ముఖ్యమంత్రితో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ భేటీ 

టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ సంస్థ రాష్ట్రంలో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో మరో 20 హోటళ్లను (తాజ్, వివాంతా, గేట్‌వే, సెలెక్టియన్స్, జింజర్ హోటల్స్) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Ratan Tata's will: రతన్ టాటా ఆస్తిలో బట్లర్ సుబ్బయ్యకు వాటా..కుక్క 'టిటో'కు 'అపరిమిత సంరక్షణ' 

ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ అయిన రతన్ టాటా తన వీలునామాలో తన జర్మన్ షెఫర్డ్ కుక్క అయిన టిటో గురించి ప్రస్తావిస్తూ, "అపరిమిత సంరక్షణ" అందించాలనే ఆశయాన్ని వ్యక్తం చేశారు.

Noel Tata: టాటా ట్రస్ట్ తదుపరి చైర్మన్ గా నోయల్ టాటా.. అయన ఎవరంటే..?

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్ నాయకత్వంపై చర్చలు ముమ్మరంగా సాగాయి. ఈ పాత్ర కోసం నోయెల్ టాటా పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నారు.