నోయల్ టాటా: వార్తలు
10 Oct 2024
టాటా గ్రూప్Noel Tata: టాటా ట్రస్ట్ తదుపరి చైర్మన్ గా నోయల్ టాటా.. అయన ఎవరంటే..?
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్ నాయకత్వంపై చర్చలు ముమ్మరంగా సాగాయి. ఈ పాత్ర కోసం నోయెల్ టాటా పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నారు.