చమురు: వార్తలు

08 Jun 2023

ధర

గుడ్‌న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు 

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఆలోచనలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ 

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన 'నయారా ఎనర్జీ ' ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు విక్రయించే ధర కంటే రూ.1 తక్కువకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

02 May 2023

విమానం

నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు

దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ ఎయిర్‌వేస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నగదు కొరత కారణంగా మే 3, 4 తేదీల్లో అన్ని విమానం సర్వీసులను రద్దు చేసినట్లు గో ఫస్ట్ మంగళవారం తెలిపింది.

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర

19కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరను రూ. 171.50 తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. మే 1 నుంచి తగ్గించిన ధరలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించాయి.

వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్

వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. ఏప్రిల్ 1నుంచి తగ్గిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి.