NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ 
    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ 
    1/2
    బిజినెస్ 1 నిమి చదవండి

    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 30, 2023
    04:16 pm
    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ 
    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ

    దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన 'నయారా ఎనర్జీ ' ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు విక్రయించే ధర కంటే రూ.1 తక్కువకు పెట్రోల్, డీజిల్‌ను విక్రయించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థలు పాత రేట్లకే పెట్రోల్, డీజిల్‌ను విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ఇంధన రిటైలర్లు వినియోగదారులకు ప్రయోజనాలను అందించడం కోసం ధరలను తగ్గిస్తున్నాయి. దేశీయ వినియోగాన్ని మరింత ఉత్తేజపరిచేందుకు, వినియోగదారులను ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు జూన్ 2023 చివరి వరకు మా రిటైల్ అవుట్‌లెట్‌లలో రూ.1 తగ్గింపు ఆఫర్‌ను అమలు చేస్తామని ప్రకటించారు.

    2/2

    దేశంలోని పెట్రోల్ పంపుల్లో 7 శాతానికి పైగా వాటా నయారా ఎనర్జీదే 

    భారత ఇంధన అవసరాలకు బలమైన భాగస్వామిగా ఉండాలని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. భారతదేశంలోని 86,925పెట్రోల్ పంపుల్లో 7శాతానికి పైగా వాటా నయారా ఎనర్జీ సంస్థదే కావడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధర్వంలోని జీయో-బీపీ ఇంధన రిటైలర్ రూ.1 తగ్గించిన తర్వాత, తాజాగా నయారా ఎనర్జీ సంస్థ వెల్లడించడం గమనార్హం. రిలయన్స్-బీపీ డీజిల్ ధరను మాత్రమే తగ్గించగా, నయారా డీజిల్, పెట్రోల్ రెండింటినీ తక్కువ ధరలకు విక్రయిస్తోంది. గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా యుధ్దం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు రిటైల్ ధరలను స్తంభింపజేశాయి. ఆ తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, గతేడాది చవిచూసిన నష్టాలను పూడ్చుకునేందుకు ధరలను సవరించడం లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    పెట్రోల్
    డీజిల్
    ధర
    చమురు
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    పెట్రోల్

    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం
    నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా గ్యాస్
    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వం
    భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది వ్యాపారం

    డీజిల్

    డీజల్ వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రం వద్దకు కీలక నివేదిక ఎలక్ట్రిక్ వాహనాలు
    గుడ్‌న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు  చమురు
    మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం తాజా వార్తలు
    గ్యుడ్‌న్యూస్: ఆగస్టు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4-5 తగ్గనున్నాయ్ పెట్రోల్

    ధర

    ఎంజీ మోటర్ ఇండియా నుంచి అదిరిపోయే ఎంజీ గ్లోస్టర్ వచ్చేసింది! ఆటో మొబైల్
    మహీంద్ర కీలక నిర్ణయం.. ఈ ఏడాది కొత్త లాంచ్‌లకు నో ఛాన్స్? మహీంద్రా
    మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు! స్మార్ట్ ఫోన్
    మెక్‌లారెన్ ఆర్టురా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది.. ధరెంతంటే? కార్

    చమురు

    నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు విమానం
    గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర వాణిజ్య సిలిండర్
    వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్ వాణిజ్య సిలిండర్
    Gas Cylinder price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు  వాణిజ్య సిలిండర్

    తాజా వార్తలు

    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ  ఎయిర్ ఇండియా
    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక దిల్లీ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక  టర్కీ
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023