సోమాలియా: వార్తలు

Ship hijacked: సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో ఉన్న నౌక హైజాక్ 

15 మంది భారతీయ సిబ్బందితో ఉన్న లైబీరియన్ జెండాతో ఉన్న ఓడ సోమాలియా తీరానికి సమీపంలో హైజాక్ అయ్యినట్లు సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు.

అమెరికా దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ సీనియర్ లీడర్ సహా 11మంది హతం

ఉత్తర సోమాలియా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఐసీస్ సీనియర్ లీడర్‌తో పాటు మరో 10మంది మృతి చెందారు.