ఇండిగో: వార్తలు
Indigo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. నాగ్‌పుర్‌కు మళ్లింపు .
కొచ్చి నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం.
IndiGo Flight: అనుమతికి పాక్ 'నో'.. 227 మందిని కాపాడిన పైలట్లు
ఉరుములు, మెరుపులతో కూడిన కారుమేఘాలు.. విమానం మెల్లగా ముందుకు సాగితే ప్రయాణికులందరికీ ప్రాణహాని తప్పదు.
Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
Flights: ఇండిగో,ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. జమ్మూ, శ్రీనగర్ సహా పలు సరిహద్దు నగరాలకు విమాన సర్వీసులను రద్దు
కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, పాకిస్థాన్ తరచుగా దాడులకు పాల్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Mumbai Airport: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం
ఇండిగో విమానాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు.
IndiGo :మద్యం మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు!
దిల్లీ నుండి శిర్డీ వెళ్ళే ఇండిగో విమానంలో శుక్రవారం మధ్యాహ్నం దారుణ ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు, ఎయిర్‌హోస్టెస్‌పై మద్యం మత్తులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Omar Abdullah: ఇంకా మౌనంగా ఉండలేను.. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం రాత్రి దిల్లీ విమానాశ్రయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Delhi: దిల్లీలో దుమ్ము తుపానుతో విమాన రాకపోకలకు అంతరాయం.. 12 గంటలు ఆలస్యం
దిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం ప్రతీకూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.
Harsha Bhogle: భోజనానికి పిలిచి.. బయట వెయిట్ చేయిస్తా.. ఇండిగోపై భోగ్లే విమర్శలు!
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)పై క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే (Harsha Bhogle) తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
IndiGo: ఇండిగో మాంచెస్టర్, ఆమ్‌స్టర్‌డామ్‌కు నేరుగా విమాన సర్వీసులు
ఇండిగో తన అంతర్జాతీయ సేవలను విస్తరిస్తోంది. ఈ ఏడాది జులై నుంచి మాంచెస్టర్, ఆమ్‌స్టర్‌డామ్‌లకు నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
Manchu Lakshmi: ఇండిగో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.. మంచు లక్ష్మి తీవ్ర అగ్రహం
ఇండిగో విమానయాన సంస్థపై నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అనుభవించిన ఇబ్బందులపై ఆమె సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేశారు.
IndiGo: ఆదాయం పెరిగినప్పటికీ ఇండిగో క్యూ3 నికర లాభంలో 18 శాతం క్షిణించింది
ఇండిగో (IndiGo) అనే ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ తమ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది.
Delhi: దిల్లీ ఎయిర్‌పోర్టులో పొగమంచు ప్రభావం.. 30 విమానాలు రద్దు
ఉత్తర భారతాన్ని తీవ్ర చలి తన ప్రభావంతో కప్పేస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో మంచు గట్టిగా కురుస్తోంది.
Snowfall: జమ్ముకశ్మీర్‌లో హిమపాతం వల్ల రవాణా సమస్యలు.. నిలిచిపోయిన 2వేల వాహనాలు
ఉత్తర భారతదేశం ప్రస్తుతం తీవ్ర చలితో వణుకుతోంది.
IndiGo Flights: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 400 మంది ఇండిగో ప్రయాణికులు..!
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రయాణించాల్సిన 400 మంది ప్రయాణికులు ఇస్తాంబుల్‌లో చిక్కుకుపోయారు.
Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారుకు BE 6E పేరు.. ఇండిగో దావా
స్వదేశీ ఆటోమేకర్ మహీంద్రా ఇటీవల తన తన ప్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్లు BE 6E, XEC 9E ను మార్కెట్లో విడుదల చేసింది.
IndiGo: ఫెయింజల్ తుఫాను కారణంగా ఇండిగో విమానానికి తప్పిన ముప్పు (వీడియో)
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Cyclone Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. తమిళనాడులో రవాణా సేవలు, విమాన రాకపోకలపై అంతరాయం
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది.
IndiGo:రన్‌వేపై ఇరుక్కున్న ట్రాక్టర్.. 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం
పట్నా జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.
Bomb threats: ఇండియాలో విమానాలే టార్గెట్.. రెండు వారాల్లో 350 బెదిరింపులు
కేంద్ర ప్రభుత్వం విమాన బెదిరింపులపై గట్టి చర్యలు తీసుకుంటున్నా.. ఈ తరహా ఘటనలు కొనసాగుతుండటం గమనార్హం. ఇవాళ కూడా మరో 50 విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు సమాచారం.
Indigo-Air India: విజయవాడ-విశాఖపట్నం ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం
విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారి సౌకర్యం కోసం మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
IndiGo flights: ముంబై నుంచి పశ్చిమాసియాకు వెళ్తున్న.. రెండు ఇండిగో విమానాలకు బెదిరింపులు`
ఎయిర్ ఇండియా విమానం తర్వాత ఇండిగోకు చెందిన మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
IndiGo flight: ఇండిగో విమానంలో మహిళని లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్టు..!
ఇండిగో విమానంలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా, సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
IndiGo: ఇండిగోలో సాంకేతిక లోపం.. దేశ వ్యాప్తంగా విమాన సేవలపై తీవ్ర ప్రభావం
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది.
Indigo: ఇండిగో "Add-ons Fiesta"ఆఫర్ తో ఈ సేవలపై 20% తగ్గింపు
ఇండిగో ఒక నెలపాటు "Add-ons Fiesta" అనే ఆఫర్‌ను ప్రారంభించింది. దీనిలో కస్టమర్లకు సేవలపై 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఇండిగో యాజమాన్యం ప్రకటించింది.
Pune: పూణె -దిల్లీ ఇండిగో విమానంలో తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడిన మహిళ
పూణె నుంచి దిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు ఇద్దరు సహ ప్రయాణికులను కొట్టి, సెక్యూరిటీ గార్డును కొరికిన వింత ఘటన చోటుచేసుకుంది.
Indigo: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానం టాయిలెట్‌లో పొగ తాగిన ప్రయాణికుడి అరెస్ట్
ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో టాయిలెట్‌లో పొగ తాగినందుకు ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.
Bomb Threat: చెన్నై-ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు సందేశం వచ్చింది.
Indigo: ఇండిగో విమానానికి రెండో సారి బాంబు బెదిరింపు.. హై అలర్ట్
చెన్నై నుండి ముంబైకి వస్తున్న ఇండిగో 6E 5314 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
IndiGo: మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్.. 1,199తో స్పెషల్ సేల్
మహిళల కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.
IndiGo flight: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపులు.. భయాందోళనలో ప్రయాణికులు
దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు వచ్చింది.. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విచారణ అనంతరం బాంబు వార్త పుకారు అని తేలింది.
Indigo Flight-Delay: ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో విమానం
ఇండిగో(Indigo) విమానం ప్రయాణికులకు చుక్కులు చూపించింది.
IndiGo flight: కోల్‌కతా వెళ్తుండగా ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తిరిగి జైపూర్‌కే మళ్లింపు
జైపూర్ నుండి కోల్‌కతాకు వస్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా సోమవారం జైపూర్‌కు తిరిగి వచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది.
IndiGo flight: పొగమంచు ఎఫెక్ట్.. ఢాకాలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
పొగమంచు కారణంగా, దృశ్యమానత సరిగా లేకపోవడంతో ఇండిగో విమానాన్ని బంగ్లాదేశ్‌లోని ఢాకాకు మళ్లించారు.
Indigo Flight: విమానంలో వింత ప్రవర్తన.. టాయిలెట్‌లోకి వెళ్లి సిబ్బందిని హడలెత్తించిన ప్యాసింజర్
హైదరాబాద్ నుంచి పట్నా బయల్దేరిన విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు బాత్రుంలోకి వెళ్లిన మొహ్మమద్ కమర్ రియాజ్ చాలా సేపు అందులోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే వింత ప్రవర్తనతో సిబ్బందిని బెంబెలెత్తించాడు.
ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం
దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో అనూహ్య ఘటన జరిగింది.
ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. భువనేశ్వర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్
భువనేశ్వర్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొనడంతో అత్యవర ల్యాండింగ్ చేశారు.
విమానంలో పులకరించిపోయిన ఇస్రో ఛైర్మన్.. అనూహ్య స్వాగతం పలికిన ఇండిగో ఎయిర్ హోస్టెస్
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పులకరించిపోయారు. ఈ మేరకు ఇండిగో విమానంలో ఆయనకు అనుహ్య స్వాగతం లభించింది.ఎయిర్ హోస్టెస్ పూజా షా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియో సందడి చేస్తోంది.
ఇండిగో విమానంలో విషాదం.. గాల్లో ఉండగానే రక్తపు వాంతులతో ప్రయాణికుడు మృతి
ఇండిగో విమానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులతో తుది శ్వాస విడిచాడు.
మరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరో వివాదానికి కేంద్ర బిందుగా మారింది. చండీగఢ్ నుంచి జైపుర్‌కు శనివారం బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోకు భారీ జరిమానా.. రూ.30 లక్షలు చెల్లించాలని డీజీసీఏ ఆదేశం
ఎయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగోకు డీజీసీఏ (DGCA) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు సంస్థలో వ్యవస్థీకృత లోపాలను గుర్తించినట్లు సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.