బాంబు బెదిరింపు: వార్తలు

Air India flight: ఆకాశంలో ఉండగా ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపులు..  

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. దీంతో ముంబయి నుండి న్యూయార్క్‌కి వెళ్తున్న విమానాన్ని పైలట్లు టేకాఫ్ అయిన ప్రదేశానికే తిరిగి దింపారు.

New York to New Delhi: బాంబు బెదిరింపు.. రోమ్‌లో న్యూదిల్లీ విమానం ల్యాండింగ్ 

బాంబు బెదిరింపు కారణంగా అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన న్యూయార్క్‌-న్యూదిల్లీ (ఏఏ 292) విమానాన్ని రోమ్‌కు మళ్లించారు.

Bomb Threat: దిల్లీ,నోయిడాలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. 

దేశ రాజధాని దిల్లీలో పాఠశాలలకు (Delhi Schools) బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

BombThreat: నోయిడాలోని 4 పాఠశాలలకు బాంబు బెదిరింపు.. 

ఉత్తర్‌ప్రదేశ్ లోని నోయిడాలో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం సృష్టించాయి.

26 Jan 2025

చెన్నై

Chennai Airport: బాంబు బెదిరింపులతో కలకలం: చెన్నై ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!

చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం అర్ధరాత్రి హై టెన్షన్ పరిస్థితి నెలకొంది. టేకాఫ్ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు బెదిరింపులకు పాల్పడి, దానిని పేల్చేస్తామంటూ హెచ్చరించారు.

24 Jan 2025

గుజరాత్

Bomb threat: గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి సైబర్ టీమ్..

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈ రోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఇ-మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Delhi: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. 12వ తరగతి విద్యార్థి అరెస్ట్! 

దేశ రాజధాని దిల్లీలో ఇటీవల పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపిన ఒక 12వ తరగతి విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

22 Dec 2024

దిల్లీ

Bomb Threat: పరీక్షల వాయిదా కోసం విద్యార్థుల బాంబు బెదిరింపులు

దిల్లీలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

20 Dec 2024

దిల్లీ

Delhi: ఢిల్లీలో పాఠశాలకు మళ్లీ బాంబు బెదిరింపు.. డిసెంబర్‌లో నాల్గవ కేసు

దిల్లీ పాఠశాలలపై బెదిరింపుల ప్రక్రియ ఆగడం లేదు. శుక్రవారం ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది.

bomb threats: బాంబు బెదిరింపులకు పాల్పడితే కోటి రూపాయల జరిమానా

నకిలీ బాంబు బెదిరింపులను అడ్డుకునేందుకు కేంద్రం విమానయాన భద్రతా నియమాలను సవరించింది.

13 Dec 2024

ఆర్ బి ఐ

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి బాంబు బెదిరింపు.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది.

13 Dec 2024

దిల్లీ

Bomb Threats: ఢిల్లీ స్కూళ్లకు మళ్ళీ బాంబు బెదిరింపు.. వారంలో రెండోసారి..!

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలవరం సృష్టించింది.

09 Dec 2024

దిల్లీ

Delhi: ఢిల్లీలోని 40కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది.

29 Nov 2024

దిల్లీ

Bomb Threat: ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు.. స్కూల్ ప్రాంగణంలో తనిఖీలు

దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు నవంబర్ 28 న బెదిరింపు సందేశం వచ్చింది.

17 Nov 2024

ఆర్ బి ఐ

Threatening call to RBI: రిజర్వ్ బ్యాంక్ మూసివేయాలని బెదిరింపు కాల్.. విచారణ ప్రారంభించిన పోలీసులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నంబర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది.

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం... భయాందోళనలో ప్రయాణికులు

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

14 Nov 2024

ముంబై

Bomb Threat: ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. భద్రత కట్టుదిట్టం

మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి.

Air India: దుబాయ్ నుండి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్లు.. విచారణ ప్రారంభం!

భారత్‌లో ఇటీవల కొన్ని రోజులుగా విమాన సంస్థలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట విమానాలకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

02 Nov 2024

ఇండియా

Bomb Threat: సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు

దేశంలో వరుసగా బాంబు బెదిరింపు ఘటనలు కొనసాగుతుండటం కలకలం రేపుతోంది.

31 Oct 2024

విమానం

India: విమానాలపై బాంబు బెదిరింపులు.. దర్యాప్తుకు ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌ మద్దతు

విమానాలకు సంబంధించి ఈ మధ్య బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి.

Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

28 Oct 2024

విమానం

Bomb Threats: 2 వారాల్లో 400 బాంబు బెదిరింపులు.. అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంపు

ఇటీవల దేశంలో వరుస బాంబు బెదిరింపులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విమానాలకు సంబంధించి ఈ బెదిరింపులు పెద్ద కష్టాలను సృష్టిస్తున్నాయి.

28 Oct 2024

లక్నో

Taj Hotel Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్‌కు.. 10 హోటళ్లకు బాంబు బెదిరింపులు

లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. అయితే ఇప్పటికే,నగరంలో మరో 10 హోటళ్లకు వచ్చిన బెదిరింపులు వచ్చాయి.

28 Oct 2024

తిరుపతి

Tirupathi: తిరుపతి ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో ఉన్న ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో, ఆలయ భద్రతను పెంచారు.

26 Oct 2024

గుజరాత్

Bomb threats: గుజరాత్‌లోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రజలు 

గుజరాత్‌ రాజ్‌కోట్‌ నగరంలోని పలు ప్రముఖ హోటళ్లకు శనివారం బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

26 Oct 2024

తిరుపతి

Bomb threat: తిరుపతిలో కలకలం.. రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు 

తిరుపతిలోని మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది.

25 Oct 2024

తిరుపతి

Tirupati: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు.. అపప్రమత్తమైన పోలీసులు 

తిరుపతిలోని పలు ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం గందరగోళం సృష్టించింది.

24 Oct 2024

విమానం

Planes Emergency Landing: ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానాలు గాలిలో ఇంధనాన్ని ఎందుకు వదులుతాయి? ఇంధనం ఎక్కడికి వెళుతుంది?

సుదూర ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో భారీగా ఇంధనం నింపుతారు. కొన్ని విమానాలు 5,000 గ్యాలన్ల వరకూ ఇంధనాన్ని తమ ఫ్యుయెల్ టాంకుల్లో నింపుకుని బయలుదేరతాయి, ఇది సుమారు మూడు ఏనుగుల బరువుకు సమానం.

23 Oct 2024

ఎక్స్

Flight Bomb Threats: 'ఎక్స్' ను ప్రశ్నించిన కేంద్రం.. విమానాలకు వచ్చిన బెదిరింపులపై చర్యలు

భారత విమానయాన రంగంలో ఇటీవల బాంబు బెదిరింపులు పెరుగుతున్నాయి.

Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్

విమానయాన భద్రతపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Gurpatwant Singh Pannun: నవంబరు 1-19 మధ్య ఎయిర్‌ ఇండియా విమానాలలో ప్రయాణించకండి.. గురు పత్వంత్ పన్నూ హెచ్చరిక

దేశంలో ఇటీవల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

20 Oct 2024

విమానం

Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు..ఒక్క రోజే 32 విమానాలకు

భారతదేశంలోని విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.

19 Oct 2024

విమానం

Hoax Bomb Threats: 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపు.. ఎంత నష్టం జరిగిందో తెలుసా?

భారత విమానయాన రంగంలో వరుసగా నకిలీ బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.

Bomb Threat: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా విమానాలకు బాంబు బెదిరింపులు

విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఆరు రోజుల్లో 20కి పైగా విమానాలకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

16 Oct 2024

విమానం

Bomb Threats: విమానాలపై వరుస బాంబు బెదిరింపులు.. అనుమానితుల గుర్తింపు 

భారత విమానయాన సంస్థలకు వరుసగా మూడు రోజులుగా బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

16 Oct 2024

విమానం

Bomb Threat: 48 గంటలలోపు 10 విమానాలకు బాంబు బెదిరింపు.. దర్యాప్తునకు ఏవియేషన్ బాడీ ఆదేశం 

గత 48గంటల్లో 10విమానాలకు బాంబు బెదిరింపులు రావడం విమాన ప్రయాణాలను గందరగోళంలోకి నెట్టేసింది.

14 Oct 2024

ఇండిగో

IndiGo flights: ముంబై నుంచి పశ్చిమాసియాకు వెళ్తున్న.. రెండు ఇండిగో విమానాలకు బెదిరింపులు`

ఎయిర్ ఇండియా విమానం తర్వాత ఇండిగోకు చెందిన మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Bomb Threat: ముంబై-న్యూయార్క్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. దిల్లీలో అత్యవసర ల్యాడింగ్

ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా AI 119 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.

06 Oct 2024

తిరుపతి

Bomb threat: రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు.. దర్యాప్తు ప్రారంభం

తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయం, గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించారు.

05 Oct 2024

గుజరాత్

Bomb Threat: గుజరాత్‌లోని విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు   

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదర, రాజ్‌కోట్‌ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది.

Bomb Threat: రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు.. రాజస్థాన్‌లో అధికారులు అప్రమత్తం

దేశంలో తరచూ బాంబు బెదిరింపులు అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..  

దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ప్రజలను, అధికారులను నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు

బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు ఈరోజు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.

Jammu-Jodhpur Train: జమ్మూ-జోధ్‌పూర్ రైలుకి బాంబు బెదిరింపు.. పంజాబ్ లో రైలు నిలిపివేత 

జమ్మూ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని కాసు బేగు స్టేషన్‌లో ఆగిపోయింది.

Hoax bomb: దుబాయ్ కి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. కస్టడీలో 13 ఏళ్ల బాలుడు 

దిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి బూటకపు బాంబు బెదిరింపు పంపినందుకు 13 ఏళ్ల బాలుడిని ఇటీవల ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.