కోల్‌కతా: వార్తలు

Bengal: 'హనీ ట్రాప్'లో బంగ్లాదేశ్ ఎంపీ,5 కోట్ల సుపారీ..భారత్‌కు వచ్చిన విదేశీ ఎంపీ హత్య మిస్టరీ!

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో సీఐడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Bangladesh: అదృశ్యమైన బాంగ్లాదేశ్ ఎంపీ.. కోలకత్తాలో హతం 

బంగ్లాదేశ్ కు చెందిన అధికార పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్‌కతాలో హత్యకు గురైనట్లు హోం మంత్రి అసదుజమాన్ ఖాన్ ఢాకాలో దృవీకరించారు.

Calcutta High Court judge: ఆర్ఎస్ఎస్ వల్లే ఇంతగా ఎదిగా: కోలకత్తా హై కోర్టు న్యాయమూర్తి

తన జీవితంలో ఎదుగుదలకు రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) ఎంతో దోహదపడిందని కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి చిత్తరంజన్ దాస్ చెప్పారు.

PM Modi vs Mamata Banerjee: శ్రీరామ నవమి వేడుకలపై పశ్చిమ బెంగాల్‌ లో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం

శ్రీరామ నవమి (Sri Rama Navami) వేడుకలపై పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో బీజేపీ(BJP),టీఎంసీ (TMC) ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది.

TMC Leader Abhishek Benarji: టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హెలీకాప్టర్ లో ఐటీ సోదాలు

టీఎంసీ (TMC) పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Benarji) హెలీకాప్టర్ లో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది.

Building Collapsed: కోల్ కత్తా లో కుప్పకూలిన భవనం, 10మందిని రక్షించిన సహాయక సిబ్బంది 

కోల్‌కతాలోని కార్టర్ రీచ్ ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఐదు అంతస్థుల భవనం కూలిపోయిందని పశ్చిమ బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ అభిజిత్ పాండే తెలిపారు.

05 Mar 2024

బీజేపీ

రాజకీయాల్లోకి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి.. బీజేపీలో చేరిక

Judge Abhijit Gangopadhyay Resigns: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మార్చి 7న బీజేపీలో చేరనున్నారు.

Kolkata: సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపిన మహిళ 

కోల్‌కతాలో ఓ మహిళ తన సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపి,నేరం గురించి పోలీసులకు తెలియజేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.ఈ సంఘటన బుధవారం జరిగింది.

West Bengal: టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయండి: కోలకత్తా హైకోర్టు

లైంగిక వేధింపులకు పాల్పడి, సందేశ్‌ఖాలీలో బలవంతంగా భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కోలకత్తా హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

Sourav Ganguly: సౌరభ్ గంగూలీ ఇంట్లో దొంగతనం.. పోలీసులకు ఫిర్యాదు 

బీసీసీఐ మాజీ చీఫ్, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇంట్లో చోరీ జరిగింది. దొంగతనంపై గంగూలీ ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

10 Feb 2024

బీజేపీ

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రిలో చేరిక 

ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి శనివారం ఉదయం అస్వస్థతకు గుర్యయారు.

Suicide at Eden: ఈడెన్ గార్డెన్స్‌ లో దారుణం..గాలరీలో వేలాడుతూ విగ‌త‌జీవిగా క‌నిపించిన యువ‌కుడు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం తెల్లవారుజామున స్టేడియంలోని కె బ్లాక్ లో ఒక యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Safest city: భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే? 

భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరాల జాబితాను 'క్రైమ్ ఇన్ ఇండియా 2022' పేరుతో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది.

28 Nov 2023

మహిళ

Kolkata: పిల్లిని కాపాడే ప్రయత్నంలో 8వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి 

పెంపుడు పిల్లిని రక్షించే ప్రయత్నంలో ఒక మహిళ 8వ అంతస్తు నుండి పడి దురదృష్టవశాత్తు మరణించింది. ఈ విషాదకర ఘటన కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

IND vs SA: టీమిండియా 8వ విక్టరీ.. 83 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాకు టీమిండియా చిత్తు చేసింది. టీమిండియా బౌలర్లు విజృంభిచడంతో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

IND vs SA Toss: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ 

ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం టీమిండియా- దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి.

Virat Kohli Birthday: విరాట్ కోహ్లీ పుట్టినరోజు కోసం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రత్యేక సన్నాహాలు 

ఎన్నో చారిత్రక మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.

ప్రతిష్టాత్మక కోల్​కతా ట్రామ్​కు 150 ఏళ్లు.. దుర్గా పూజా విశేషాలతో ప్రత్యేక అలంకరణ

పశ్చిమ బెంగాల్​లో దుర్గాపూజ సహా కోల్​కతా ట్రామ్ కారు​ సేవలు ప్రారంభమై 150 ఏళ్లు పూర్తవుతున్నాయి.

Guinness Record : పేక ముక్కలతో వరల్డ్ రికార్డును సృష్టించిన బాలుడు

జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే చాలు ఎలాంటి పని అయినా సులభంగా చేయగలం.

10 Sep 2023

బీజేపీ

'భారత్' పేరు ఇష్టం లేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోండి: బీజేపీ ఎంపీ  వివాదాస్పద వ్యాఖ్యలు 

ఇండియా పేరు మార్పుపై మరోసారి రగడ మొదలైంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేస్తామన్నారు.

Eden Gardens: ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో అగ్నిప్రమాదం.. ఎలా జరిగిందంటే?

ఇండియాలోని ప్రముఖ క్రికెట్ స్టేడియంలో ఒకటైన కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్‌ మైదానంలో అగ్ని ప్రమాదం చోటు చేసుసుకుంది.

ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి 

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజాన్ అహ్మద్ మృతిపై విచారణకు కోల్‌కతా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

09 Jun 2023

బిహార్

మైనింగ్ స్కామ్‌ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు 

బిహార్‌లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసిందని అధికారులు తెలిపారు.

దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ 

హైదరాబాద్‌లోని సోమాజిగూడ భారతదేశంలోని టాప్-30 హై స్ట్రీట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి

పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో పిడుగులు పడి దాదాపు 14 మంది మరణించారని అధికారులు తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు

ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి ముంబై, దిల్లీ, హైదరాబాద్‌కు చోటు దక్కింది.

ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం

కోల్‌కతాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికను ఆదివారం ఆమె పొరుగింటికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పొరుగింటి వారి ఫ్లాట్‌లోని సూట్‌కేస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.