చలికాలం: వార్తలు

చలికాలంలో రూమ్ హీటర్స్ ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

ప్రస్తుతం చలి చాలా ఎక్కువగా ఉంది. మద్యాహ్నం పూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఈ టైమ్ లో రూమ్ హీటర్ ఉన్న వాళ్ళు వెచ్చగా నిద్రపోతారు. అలాంటి వారు రూమ్ హీటర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

శరీరం: సరిగ్గా నిలబడలేక వంగిపోతున్నారా? సింపుల్ ఎక్సర్ సైజెస్ ట్రై చేయండి

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్స్, లాప్ట్ ట్యాప్ లు వాడకుండా ఉండలేకపోతున్నారు. దానివల్ల శరీర ఆకారం వంగిపోతుంది. అది క్రమంగా వెన్నెముక సమస్యలకు దారి తీస్తుంది.

03 Jan 2023

ప్రపంచం

కిరణజన్య సంయోగక్రియ నియంత్రణకు కారణమవుతున్న ప్రోటీన్లు

మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ ప్లాంట్ ఫిజియాలజీ పరిశోధకులు, మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలోని కాలేజ్ ఆఫ్ నేచురల్ సైన్స్ పరిశోధకులు కలిసి కిరణజన్య సంయోగక్రియ నియంత్రణలో VCCN1, KEA3 అనే రెండు ప్రోటీన్ల ప్రాముఖ్యతను కనుగొన్నారు. మొక్కకు కాంతి పరిస్థితులను మార్చడం ద్వారా, కాంతి, నీడతో కూడిన సహజ పరిస్థితులను కల్పించడం ద్వారా మోడల్ ప్లాంట్-అరబిడోప్సిస్ థాలియానాపై వరుస ప్రయోగాలు చేశారు.

చలికాలంలో అరటిపండు తింటే అనర్థాలు కలుగుతాయా? నిజం తెలుసుకోండి

సాధారణంగా ఎక్కువ మంది తినే పండు అరటిపండు. ఎందుకంటే చాలా సులభంగా మార్కెట్ లో దొరుకుతుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. మిగతా పండ్లతో పోల్చితే చవక కూడా.

చలికాలంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులు

చలికాలం కొందరికి సంతోషాలను మిగిల్చితే మరికొందరికి నొప్పులను, శారీరక బాధలను మిగుల్చుతుంది. ఈ కాలంలో మంచి ఆహారాన్ని కొంతమంది ఎంజాయ్ చేస్తారు.

రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఆహారాలు మీ డైట్ లో ఉన్నాయా?

జనవరి మాసం వచ్చేస్తోంది. చలిమంటలు భోగి మంటలుగా మారబోతున్నాయి. ఈ సమయంలో మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు మనల్ని ఇబ్బందిపెట్టకుండా కొన్ని ఆహారాలు కాపాడతాయి.

చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు

చలి పెరుగుతున్న కొద్దీ గుండె మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తగ్గిన కొద్దీ రక్తప్రవాహంలో మార్పులు వస్తాయి కాబట్టి గుండెకు ఎక్కువ పని పడుతుంది.

చలి చంపేస్తుందా? మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి

చలికాలం రాగానే మన శరీరాన్ని చలి నుండి కాపాడుకోవడానికి ఎక్కడో దాచిపెట్టేసిన స్వెట్టర్లను, దుప్పట్లను బయటకు తీస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఐతే చలి చంపేస్తుంది.

చలికాలంలో చల్లగా హిమక్రిములు లాగించేద్దాం

చలికాలంలో ఐస్ క్రీం తినాలని అనిపించడం సహజమే, అలా తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

శీతాకాలంలో దొరికే పండ్లు వాటి ఆరోగ్య ప్రయోజనాలు

ఏ రుతువులో దొరికే పండ్లు ఆ రుతువులో తినాలని చెబుతారు. ప్రస్తుతం చలికాలం నడుస్తోంది కాబట్టి ఏయే పండ్లు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్యం లభిస్తుందో చూద్దాం

డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు

పాకిస్థాన్ నుంచి భారత్‌కు డ్రోన్ల ద్వారా దిగుమతి అవుతున్న డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఫోకస్ పెట్టింది. పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోని డ్రగ్స్ సరఫరాకు సంబంధమున్నట్లు అనుమానిస్తున్న గ్యాంగ్ స్టర్ల ఇళ్లు, వారికి సంబంధించిన ప్రాంగణాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రధానంగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సన్నిహితులను టార్గెట్ చేశారు అధికారులు.

'క్రిస్మస్ క్రాక్' వైరల్ అవుతున్న సరికొత్త వంటకం

పండగ సందర్భంగా కొత్తగా వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటే ఈ క్రిస్మస్ క్రాక్ ను ప్రయతించచ్చు. #ChristmasCracks అనే వంటకం మేరీ సోమర్ అనే ఫుడ్ క్రియేటర్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 60 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.

20 Dec 2022

యోగ

యోగసనాలతో ముడతలు దూరం

ఈ యోగాసనాలు చేస్తే చర్మం ముడతలు పడకుండా అందంగా తయారవుతుంది

19 Dec 2022

ప్రైమ్

కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV

మహీంద్రా తన మొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV XUV400 గురించి ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో వెల్లడించింది. తయారీదారు e-SUV స్పెసిఫికేషన్‌ల గురించి చెప్పినప్పటికీ, ధరను ఇంకా వెల్లడించలేదు.