ఆదిలాబాద్: వార్తలు
Adilabad: పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న కుంటాల
వానాకాలంలో వెల్లువెత్తే నీటిని సొగసుగా జాలువార్చే కుంటాల జలపాతమిది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో ఉంది.
Adilabad: ఈ ఉపాధ్యాయుడి సంకల్పం.. ఏకంగా బడి తీరునే మార్చేసింది
ఒక ఉపాధ్యాయుని కృషితో ఒక గ్రామ పాఠశాల రూపమే మారిపోయింది.
Indravelli: దీన్ని మరో 'జలియన్ వాలాబాగ్' అని ఎందుకు పిలుస్తారు? 45 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమి జరిగింది?
1981 ఏప్రిల్ 20న ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన సంఘటన దేశ చరిత్రలో చేదు జ్ఞాపకాలను నిలిచింది.
Telangana: ఆదిలాబాద్లో 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రత.. తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన!
తెలంగాణలో ఎండలు విజృంభిస్తున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో భానుడు భగభగలతో మండిపోగా, గరిష్టంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
Poisoning at school: పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం కలకలం రేపింది. పాఠశాల తాగునీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపినట్లు తెలిసింది.
Adilabad Airport : రాజ్‌నాథ్ సింగ్ కీలక నిర్ణయం.. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ముందుకు!
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ విమానాశ్రయ స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా లేఖలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్‌లో చలి ప్రభావం.. ఏజెన్సీ ప్రాంతాల్లో వణుకుతున్న ప్రజలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తన ప్రభావాన్ని చూపుతోంది. రోజురోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా మంచు గడ్డకట్టినట్లు అనిపిస్తోంది.
Adilabad: సంప్రదాయ పంటల స్థానంలో ఆధునిక పంటలు.. లాభాలు గడిస్తున్న ఆ జిల్లాలోని రైతులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు సంప్రదాయ పంటల స్థానంలో ఆధునిక పంటలను ప్రవేశపెట్టి మంచి లాభాలను సాధిస్తున్నారు.
Rathod ramesh: మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కన్నుమూత..ఉట్నూరుకు భౌతికకాయం తరలింపు
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కన్నుమూశారు.
PM Modi: కుటుంబ పార్టీలను నమ్మొద్దు.. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ
ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
PM Modi Telangana Tour : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వేగవంతం చేస్తున్నారు.
నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణకు వస్తున్నారు.
మూడు కొత్త మండలాల ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల వర్గీకరణ, మండలాల వర్గీకరణ జరిగిన సంగతి తెలిసిందే. సమైక్య రాష్టంలో తెలంగాణలో ఉన్న 10జిల్లాలు తెలంగాణ ఏర్పడ్డాక 33జిల్లాలుగా మారాయి.