Page Loader

బీజేపీ: వార్తలు

01 Jul 2025
తెలంగాణ

Ramachandra Rao: బీజేపీ నాయకుడిని కాదు... కార్యకర్తను మాత్రమే.. రామచంద్రరావు స్పష్టత!

తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు కార్యకర్తలే పార్టీ శక్తికేంద్రమని స్పష్టం చేశారు.

01 Jul 2025
భారతదేశం

AP BJP: రాష్ట్ర బిజెపి చరిత్రలో నూతన అధ్యాయం...నూతన అధ్యకులుగా PVN మాధవ్

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.

30 Jun 2025
తెలంగాణ

Rajasingh : తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ.. రాజాసింగ్‌కు బండి సంజయ్ బుజ్జగింపులు

తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

30 Jun 2025
తెలంగాణ

Raja Singh: బీజేపీకి గుడ్‌బై.. రాజాసింగ్‌ సంచలన నిర్ణయం!

తెలంగాణ బీజేపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

30 Jun 2025
భారతదేశం

PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ పేరు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్ష పదవి ఎట్టకేలకు తుది నిర్ణయానికి వచ్చింది.

30 Jun 2025
భారతదేశం

AP BJP: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్..?

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయం తుదిదశకు చేరినట్లు సమాచారం.

30 Jun 2025
తెలంగాణ

BJP: తెలంగాణ బీజేపీ కొత్త అధినేత ఎవరు..? రామచందర్, ఈటలలో ఎవరికీ ఛాన్స్‌!

తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తుది దశకు చేరుకుంది.

Amith Shah: నలభై ఏళ్ల కల నెరవేర్చిన మోదీ ప్రభుత్వం: అమిత్‌ షా

నలభై ఏళ్లపాటు పసుపు రైతులు కలగా ఎదురుచూసిన పసుపు బోర్డును స్థాపించి, ప్రధాని నరేంద్ర మోదీ ఆ కలను నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

29 Jun 2025
తెలంగాణ

AP BJP President: రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నేడు నోటిఫికేషన్‌.. పోటీలో బలమైన అభ్యర్థులు!

ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈసారి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

28 Jun 2025
భారతదేశం

Kartik Maharaj: పద్మశ్రీ గ్రహీతపై అత్యాచార ఆరోపణలు.. ఉద్యోగ హామీతో మోసం..?

పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సన్యాసి కార్తీక్ మహారాజ్‌పై సంచలన ఆరోపణలోచ్చాయి.

25 Jun 2025
తమిళనాడు

Meena: ఢిల్లీలో ఉపరాష్ట్రపతిని కలిసిన మీనా.. కాషాయ కండువా కప్పుకొనే అవకాశం?

ప్రముఖ సీనియర్ హీరోయిన్‌ మీనా ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిశారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

06 May 2025
హైదరాబాద్

Sujana Chowdary: లండన్ పర్యటనలో బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయం

ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి లండన్ పర్యటనలో తీవ్ర గాయమైంది.

29 Apr 2025
భారతదేశం

Paka Venkata Satyanarayana: ఏపీ రాజ్యసభ ఎన్డీయే అభ్యర్థిగా పాక వెంకటసత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఖాళీ స్థానానికి అభ్యర్థి పేరు తేలింది. ఎన్డీయే తరఫున ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ(BJP) నేత పాక వెంకటసత్యనారాయణను బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.

19 Apr 2025
భారతదేశం

BJP MP: ఇలా అయితే పార్లమెంట్ మూసేయాలి.. సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అసహనం.. 

ఇటీవల పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన అనంతరం,రాష్ట్రపతి సంతకంతో చట్టబద్ధమైన ''వక్ఫ్ సవరణ బిల్లు''పై వ్యతిరేకత వెల్లివిరిసింది.

PM Modi: వక్ఫ్‌ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు

వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ చేపడుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ తమ పాలనలో వక్ఫ్ చట్ట నియమాలను స్వార్థ ప్రయోజనాల కోసం మార్చిందని ఆరోపించారు.

11 Apr 2025
తమిళనాడు

BJP New President: తమిళనాడు బీజేపీకి నూతన చీఫ్ ఆయనే..

తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం.

10 Apr 2025
భారతదేశం

Purandeswari: పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం.. ఏపీలో కొత్త వ్యూహాలు అమలు చేస్తున్న మోదీ 

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.కూటమిలో భాగమైన మూడు పార్టీలు సహకారంతో ముందుకెళ్తూనే, తమతమ బలాన్నిపెంచుకునే ప్రయత్నాలను గట్టిగా సాగిస్తున్నాయి.

08 Apr 2025
భారతదేశం

Political Party Donations: బీజేపీ సంచలనం.. ఒక్క ఏడాదిలోనే ₹2,243 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కి ఎంత వచ్చిందంటే..?

2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికను విడుదల చేసింది.

04 Apr 2025
తమిళనాడు

Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అన్నామలై.. ఎందుకు? 

తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి రేసు నుంచి తాను తప్పుకున్నట్లు కే. అన్నామలై ప్రకటించారు. ఈ పోటీలో తానుగా పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.

24 Mar 2025
తెలంగాణ

Telangana Bjp: తెలంగాణ బీజేపీకి చీఫ్ ఎవరు? కిషన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఆసక్తికరం!

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలకు పోటీచేసి, అందులో రెండు సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీ తన బలాన్ని మరింత పెంచుకుంది.

15 Mar 2025
అమిత్ షా

Amit Shah: కాంగ్రెస్ హయాంలో నన్ను జైల్లో పెట్టారు: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన జైలు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

BJP: ముస్లిం కాంట్రాక్టర్లకు 4% రిజర్వేషన్.. కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ తీవ్ర విమర్శలు

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు ప్రభుత్వ టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Somu Veerraju: నేడు ఎమ్మెల్సీ నామినేషన్.. బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ సోము వీర్రాజును ఖరారు చేసింది.

08 Mar 2025
దిల్లీ

Delhi CM: దిల్లీ మహిళలకు భారీ గిఫ్ట్.. బీజేపీ ప్రభుత్వం కీలక ప్రకటన 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళా సమృద్ధి యోజన (Mahila Samriddhi Yojana)ను త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు.

04 Mar 2025
భారతదేశం

BJP Chief: బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు.. రేసులో దక్షిణాది నేత?

ప్రస్తుతం బీజేపీలో కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

03 Mar 2025
కాంగ్రెస్

Congress Vs BJP: కుంభమేళా వివాదం.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

కుంభమేళా, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాలకు హాజరు కాకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వాదోపవాదాలు మరింతగా ముదిరాయి.

Delhi CM Oath Ceremony: రామ్‌లీలా మైదానంలో ఇవాళ రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దిల్లీ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తాకు బాధ్యతలు అప్పగించింది.

Delhi New CM: రేపే ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం.. నేటి సాయంత్రం సీఎం పేరు ప్రకటన

దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

18 Feb 2025
దిల్లీ

Delhi CM: 50 మంది సినీ నటులు, పారిశ్రామికవేత్తలు,దౌత్యవేత్తలు..ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు 

26 ఏళ్ల కల నిజమవుతోంది! దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP), త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Kishan Reddy: ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి : కిషన్ రెడ్డి

తెలంగాణలో బీజేపీని అధికారంలో నుంచి దించేందుకు పదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

14 Feb 2025
దిల్లీ

Delhi New CM: ఫిబ్రవరి 19న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం 

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Bihar: 225+ సీట్లు టార్గెట్.. బీహార్‌లో విజయానికి బీజేపీ మాస్టర్ ప్లాన్!

బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ విజయం సాధించింది.

11 Feb 2025
అనకాపల్లి

Ramesh : దిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణం.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరపాలి : ఎంపీ 

అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జరిగిన మద్యం అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

Sheesh Mahal: 'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం! 

దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

09 Feb 2025
అమిత్ షా

Delhi New CM: దిల్లీ నూతన సీఎం ఎంపికపై అమిత్‌ షాతో నడ్డా కీలక భేటీ 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ముమ్మర కసరత్తు చేపట్టింది.

#NewsBytesExplainer: దిల్లీ ఎన్నికల్లో పరాజయం...ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదాను కోల్పోతుందా?

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

09 Feb 2025
దిల్లీ

Delhi: దిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కీలక నిర్ణయం.. ప్రమాణస్వీకార తేదీ ఫిక్స్!

దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

09 Feb 2025
భారతదేశం

Purandeswari: దిల్లీ గెలుపుతో దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలు: పురందేశ్వరి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు.

08 Feb 2025
దిల్లీ

Delhi LG: ఫైళ్ల తరలింపుపై నిఘా.. దిల్లీ సచివాలయానికి ఎల్జీ కొత్త మార్గదర్శకాలు!

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Chandrababu: దిల్లీలో బీజేపీ విజయానికి ప్రధాన కారణం మోదీనే : చంద్రబాబు 

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకు ఉన్న విశ్వాసమే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Arvind Kejriwal: ప్రజా తీర్పును గౌరవిస్తాం.. బీజేపీకి శుభాకాంక్షలు : అరవింద్ కేజ్రీవాల్

ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టామని, ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

Delhi Election Analysis: దిల్లీ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ ఎవరు?.. ఆప్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవేనా!

దేశ రాజధాని దిల్లీలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని భావించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టి షాకిచ్చింది.

08 Feb 2025
దిల్లీ

Parvesh Varma: దిల్లీ సీఎం అభ్యర్థిగా పర్వేష్ వర్మ? అమిత్ షాతో కీలక చర్చలు

దిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించి, ఆప్ అగ్రనేతలను ఓడించి దిల్లీపై పట్టు సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించగా, 22 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం దక్కించుకుంది.

08 Feb 2025
దిల్లీ

Delhi Election Results: దిల్లీలో కమలం జోరు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తుండగా ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది.

08 Feb 2025
దిల్లీ

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి భారీ ఎదురుదెబ్బ: ఎర్లీ ట్రెండ్స్‌లో వెనకబడ్డ ఆప్!

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది.

మునుపటి తరువాత