బీజేపీ: వార్తలు
DPIFF: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు నమోదు
ముంబై పోలీసులు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
BJP: దిల్లీ సీఎంపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు.. రూ.5 లక్షలతో పోలీసులకు చిక్కిన పీఏ
దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా బీసీ కులగణన సర్వే నివేదిక, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్‌ను చర్చించనుంది.
Telangana: 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.
Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్.. సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి చుట్టూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
Awadhesh Prasad: 'రామ్, సీతా మీరు ఎక్కడ'?.. బోరున విలపించిన ఎంపీ
ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు.
BJP: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి రూ. 1,737 కోట్లకు పైగా ఖర్చు
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం రూ.1,737.68 కోట్లు ఖర్చు చేసింది.
AP Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి.. కొత్త జాబితా సిద్ధం!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మరింత వేగంగా కదులుతోంది.
BJP: మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం : అమిత్ షా
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోను 'సంకల్ప పత్ర-Part 3' పేరుతో విడుదల చేసింది.
Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. మరో మ్యానిఫెస్టో ప్రకటించిన బీజేపీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పక్షాలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.
Karnataka: కర్ణాటక బీజేపీలో చీలికలు.. రాష్ట్ర అధ్యక్షుడిపై గోకాక్ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ఘర్షణలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అని అనుకున్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా బయటపడ్డాయి.
Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పోటీపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆప్ బీజేపీపై ఆరోపణలు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి.
Delhi BJP Manifesto: గర్భిణీలకు రూ.21వేలు.. 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో దిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది.
BJP: ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేశ్ బిదురిపై బీజేపీ చర్యలు!
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేశ్ బిదురి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Congress-BJP: ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు.. నాంపల్లిలో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల ఘర్షణ
నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
Ramesh Bidhuri: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత
బీజేపీ నేత రమేష్ బిధూరి మరోసారి తన అనుచిత వ్యాఖ్యలతో వివాదానికి కారణమయ్యారు.
Delhi: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా!
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సందడి మొదలైంది. హస్తినలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
"Fake Voters": ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ,ఆప్ పోస్టర్ వార్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ రాజధాని దిల్లీ (Delhi)లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా స్పందించారు.
Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థల కేటాయింపుపై వివాదం
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం రాజుకుంటోంది.
DMK: అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. డీఎంకే కీలక తీర్మానం ఆమోదం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో డిసెంబర్ 17న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు.
Delhi: బంగ్లాదేశ్ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలస వచ్చిన పిల్లలను గుర్తించాల్సిందిగా పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది.
PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించారనే కాంగ్రెస్ ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
BJP: జేపీ నడ్డా స్థానంలో ఫిబ్రవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త అధ్యక్షుడు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త ఏడాదిలో నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం.
Amit Shah: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' (జమిలి ఎన్నికలు) విధానంపై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో స్పందించారు.
LK Advani: బీజేపీ అగ్రనేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత
బీజేపీ అగ్రనేత LK అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
R. Krishnaiah: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య
భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది.
BJP: కేంద్ర నిధులను కేరళ వృథా చేసింది... బీజేపీ ఆరోపణలు!
కేంద్ర ప్రభుత్వం వయనాడ్ బాధితులకు అవసరమైన పునరావాసం కోసం కేటాయించిన నిధులను కేరళ ప్రభుత్వం సరైన విధంగా వినియోగించలేదని బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ చెప్పారు.
'Butcher of Hindus': బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్‌ని పరిశీలించాలి.. నోబెల్ కమిటీకి బీజేపీ ఎంపీ లేఖ
బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్‌కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ, బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఒక లేఖ రాశారు.
Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఖాయమా? నేడు అధికారిక ప్రకటన
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు పనులు వేగంగా సాగుతున్నాయి.
Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎం పదవి పై సస్పెన్స్ ముగిసిందా? హింట్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై ఉత్కంఠ ఇంకా తీరలేదు.
Kailash Gahlot: ఆమ్‌ఆద్మీకి గుడ్‌బై చెప్పి .. బీజేపీలో చేరిన కైలాశ్ గహ్లోత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
Maharashtra: ఎన్నికల సభలో బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాపై దాడి
ఎన్నికల ప్రచార సభలో భాగంగా బీజేపీ నాయకురాలు నవనీత్ రాణాపై దాడి జరిగింది.
BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్.. రైతులకు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్ పెంపు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భాజపా తన 'సంకల్ప్ పత్ర'ని రిలీజ్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని అనేక హామీలను ప్రకటించారు.
Sadhvi Pragya: సాధ్వి ప్రగ్యాకి తీవ్ర అస్వస్థత.. 'నేను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తాను'
భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Kharge-Modi : ఖర్గే-మోదీ మధ్య మాటల యుద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌పై పరస్పర విమర్శలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కర్ణాటక ఎన్నికల హామీలపై తనను విమర్శించిన మోదీకి కౌంటర్ ఇచ్చారు.
Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక
దేశ రాజధాని దిల్లీ కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో యమునా నదిలో గురువారం దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా నిరసనగా స్నానమాచరించారు.
Atishi: శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది: అతిషి మార్లెనా
దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల జరిగిన పేలుడు కలకలం సృష్టిస్తోంది.